1 Corinthians · chapter 3 · verse 22
1 Corinthians 3:22 in Telugu
పౌలైనను అపొల్లోయైనను, కేఫాయైనను, లోకమైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుతమందున్నవియైనను రాబోవునవియైనను సమస్తమును మీవే.
Paulainanu apolloyainanu, kephaayainanu, lokamainanu, jeevamainanu, maranamainanu, prastutamandunnaviyainanu raabovunaviyainanu samastamunu meeve.
1 Corinthians 3:22 in English
- King James Version (KJV)
- Whether Paul, or Apollos, or Cephas, or the world, or life, or death, or things present, or things to come; all are yours;
- World English Bible (WEB)
- whether Paul, or Apollos, or Cephas, or the world, or life, or death, or things present, or things to come. All are yours,
- American Standard Version (ASV)
- whether Paul, or Apollos, or Cephas, or the world, or life, or death, or things present, or things to come; all are yours;
- Bible in Basic English (BBE)
- Paul, or Apollos, or Cephas, or the world, or life, or death, or things present, or things to come; all are yours;
- Darby Translation (DBY)
- Whether Paul, or Apollos, or Cephas, or [the] world, or life, or death, or things present, or things coming, all are yours;
- Webster's Bible (WBS)
- Whether Paul, or Apollos, or Cephas, or the world, or life, or death, or things present, or things to come; all are yours;
- Young's Literal Translation (YLT)
- whether Paul, or Apollos, or Cephas, or the world, or life, or death, or things present, or things about to be — all are yours,
Read in context
- 20మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలియును అని వ్రాయబడియున్నది.
- 21కాబట్టి యెవడును మనుష్యులయందు అతిశయింపకూడదు; సమస్తమును మీవి.
- 22పౌలైనను అపొల్లోయైనను, కేఫాయైనను, లోకమైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుతమందున్నవియైనను రాబోవునవియైనను సమస్తమును మీవే.
- 23మీరు క్రీస్తు వారు; క్రీస్తు దేవునివాడు.
Cross references
- Ephesians 4:11–12 ఎఫెసీయులకు 4:11–12మనమందరము విశ్వాసవిషయములోను దేవుని కుమారునిగూర్చిన జ్ఞానవిషయములోను ఏకత్వముపొంది సంపూర్ణపురుషులమగువరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగువరకు, ఆయన ఈలాగు నియమించెను.
- Philippians 1:21 ఫిలిప్పీయులకు 1:21నామట్టుకైతే బ్రదుకుట క్రీస్తే, చావైతే లాభము.
- Romans 8:37–39 రోమీయులకు 8:37–39అయినను మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవియైనను రాబోవున వియైనను అధికారులైనను ఎత్తయినను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను, మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమనుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను.
- 2 Corinthians 4:5 2 కొరింథీయులకు 4:5అంధకారములోనుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను.
- 1 Corinthians 3:5–8 1 కొరింథీయులకు 3:5–8అపొల్లో ఎవడు? పౌలెవడు? పరిచారకులే గదా. ఒక్కొ క్కరికి ప్రభువనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి నేను నాటితిని, అపొల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే గాని, నాటువానిలోనైనను నీళ్లు పోయువానిలోనైనను ఏమియులేదు. నాటువాడును నీళ్లుపోయువాడును ఒక్కటే. ప్రతి వాడు తాను చేసిన కష్టముకొలది జీతము పుచ్చుకొనును.
- 1 Corinthians 9:19–22 1 కొరింథీయులకు 9:19–22నేను అందరి విషయము స్వతంత్రుడనై యున్నను ఎక్కువమందిని సంపాదించుకొనుటకై అందరికిని నన్ను నేనే దాసునిగా చేసికొంటిని. యూదులను సంపాదించుకొనుటకు యూదులకు యూదునివలె ఉంటిని. ధర్మశాస్త్రమునకు లోబడినవారిని సంపాదించుకొనుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడినవాడను కాకపోయినను, ధర్మశాస్త్రమునకు లోబడినవానివలె ఉంటిని. దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడను కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడినవాడను. అయినను ధర్మశాస్త్రము లేనివారిని సంపాదించుకొనుటకు ధర్మశాస్త్రము లేనివారికి ధర్మశాస్త్రము లేనివానివలెఉంటిని. బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని. ఏ విధముచేతనైనను కొందరిని రక్షింపవలెనని అందరికి అన్నివిధముల వాడనైయున్నాను.
- 1 Corinthians 1:12 1 కొరింథీయులకు 1:12మీలో ఒకడునేను పౌలు వాడను, ఒకడునేను అపొల్లోవాడను, మరియొకడు నేను కేఫావాడను, ఇంకొకడునేను క్రీస్తువాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము.
Original words (Greek)
- Whether · G1535εἴτε eíte
- Paul · G3972Παῦλος Paûlos
- or · G1535εἴτε eíte
- Apollos · G625Ἀπολλῶς Apollōs
- or · G1535εἴτε eíte
- Cephas · G2786Κηφᾶς Kēphâs
- or · G1535εἴτε eíte
- world · G2889κόσμος kósmos
- or · G1535εἴτε eíte
- life · G2222ζωή zōḗ
- or · G1535εἴτε eíte
- death · G2288θάνατος thánatos
- or · G1535εἴτε eíte
- present · G1764ἐνίστημι enístēmi
- or · G1535εἴτε eíte
- come · G3195μέλλω méllō
- all · G3956πᾶς pâs
- are · G2076ἐστί estí
- yours · G5216ὑμῶν hymōn