1 Corinthians · chapter 3 · verse 20
1 Corinthians 3:20 in Telugu
మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలియును అని వ్రాయబడియున్నది.
Mariyu jnyaanula yochanalu vyarthamulani prabhuvunaku teliyunu ani vraayabadiyunnadi.
1 Corinthians 3:20 in English
- King James Version (KJV)
- And again, The Lord knoweth the thoughts of the wise, that they are vain.
- World English Bible (WEB)
- And again, “The Lord knows the reasoning of the wise, that it is worthless.”
- American Standard Version (ASV)
- and again, The Lord knoweth the reasonings of the wise, that they are vain.
- Bible in Basic English (BBE)
- And again, The Lord has knowledge of the reasonings of the wise, that they are nothing.
- Darby Translation (DBY)
- And again, [The] Lord knows the reasonings of the wise that they are vain.
- Webster's Bible (WBS)
- And again, The Lord knoweth the thoughts of the wise, that they are vain.
- Young's Literal Translation (YLT)
- and again, 'The Lord doth know the reasonings of the wise, that they are vain.'
Read in context
- 18ఎవడును తన్నుతాను మోసపరచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకొనిన యెడల, జ్ఞాని అగునట్టు వెఱ్ఱివాడు కావలెను.
- 19ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెఱ్ఱితనమే. జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకొనును;
- 20మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలియును అని వ్రాయబడియున్నది.
- 21కాబట్టి యెవడును మనుష్యులయందు అతిశయింపకూడదు; సమస్తమును మీవి.
- 22పౌలైనను అపొల్లోయైనను, కేఫాయైనను, లోకమైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుతమందున్నవియైనను రాబోవునవియైనను సమస్తమును మీవే.
Cross references
- Psalm 94:11 కీర్తనలు 94:11నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి యున్నది.
- Colossians 2:8 కొలొస్సయులకు 2:8ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచార మును, అనగా ఈ లోకసంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వ జ్ఞానముచేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైన ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి.
- Romans 1:21 రోమీయులకు 1:21మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచ లేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనులేదు గాని తమ వాదములయందు వ్యర్థులైరి.
- Job 11:11–12 యోబు 11:11–12పనికిమాలినవారెవరో ఆయనే యెరుగును గదా పరిశీలనచేయక యే పాపము ఎక్కడ జరుగుచున్నదో ఆయనే తెలిసికొనును గదా. అయితే అడవి గాడిదపిల్ల నరుడై పుట్టిననాటికిగాని బుద్ధిహీనుడు వివేకికాడు.
- Psalm 2:1 కీర్తనలు 2:1అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు? జనములు ఏల వ్యర్థమైనదానిని తలంచుచున్నవి?