1 Corinthians · chapter 4 · verse 3
1 Corinthians 4:3 in Telugu
మీ చేతనైనను, ఏ మనుష్యునిచేతనైనను నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి; నన్ను నేనే విమర్శించుకొనను.
Mee chetanainanu, e manushyunichetanainanu nenu vimarshimpabaduta naaku mikkili alpamaina sangati; nannu nene vimarshinchukonanu.
1 Corinthians 4:3 in English
- King James Version (KJV)
- But with me it is a very small thing that I should be judged of you, or of man’s judgment: yea, I judge not mine own self.
- World English Bible (WEB)
- But with me it is a very small thing that I should be judged by you, or by a human court. Yes, I don’t even judge my own self.
- American Standard Version (ASV)
- But with me it is a very small thing that I should be judged of you, or of man’s judgment: yea, I judge not mine own self.
- Bible in Basic English (BBE)
- But it is a small thing to me that I am judged by you or by man's judging; I am not even a judge of myself.
- Darby Translation (DBY)
- But for me it is the very smallest matter that I be examined of you or of man's day. Nor do I even examine myself.
- Webster's Bible (WBS)
- But with me it is a very small thing that I should be judged by you, or by man's judgment: yes, I judge not my own self.
- Young's Literal Translation (YLT)
- and to me it is for a very little thing that by you I may be judged, or by man's day, but not even myself do I judge,
Read in context
- 1ఈలాగున క్రీస్తు సేవకులమనియు, దేవుని మర్మముల విషయములో గృహనిర్వాహకులమనియు ప్రతి మనుష్యుడు మమ్మును భావింపవలెను.
- 2మరియు గృహనిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైనవాడై యుండుట అవశ్యము.
- 3మీ చేతనైనను, ఏ మనుష్యునిచేతనైనను నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి; నన్ను నేనే విమర్శించుకొనను.
- 4నాయందు నాకు ఏ దోషమును కానరాదు; అయినను ఇందువలన నీతిమంతు డనుగా ఎంచబడను, నన్ను విమర్శించువాడు ప్రభువే.
- 5కాబట్టి సమయము రాకమునుపు, అనగా ప్రభువు వచ్చు వరకు, దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచునప్పుడు, ప్రతి వానికిని తగిన మెప్పు దేవునివలన కలుగును.
Cross references
- 1 Corinthians 2:15 1 కొరింథీయులకు 2:15ఆత్మసంబంధియైనవాడు అన్ని టిని వివేచించును గాని అతడెవనిచేతనైనను వివేచింప బడడు.
- John 7:24 యోహాను 7:24వెలిచూపునుబట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడనెను.
- 1 Samuel 16:7 1 సమూయేలు 16:7అయితే యెహోవా సమూ యేలుతో ఈలాగు సెలవిచ్చెను అతని రూపమును అతని యెత్తును లక్ష్యపెట్టకుము, మనుష్యులు లక్ష్యపెట్టువాటిని యెహోవా లక్ష్యపెట్టడు; నేను అతని త్రోసివేసియున్నాను. మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును.
- 1 Corinthians 3:13 1 కొరింథీయులకు 3:13వాని వాని పని కనబడును, ఆ దినము దానిని తేటపరచును, అది అగ్నిచేత బయలు పరచబడును. మరియు వాని వాని పని యెట్టిదో దానిని అగ్నియే పరీక్షించును.
Original words (Greek)
- But · G1161δέ dé
- me · G1698ἐμοί emoí
- it · G1519εἰς eis
- is · G2076ἐστί estí
- thing · G1646ἐλάχιστος eláchistos
- that · G2443ἵνα hína
- judged · G350ἀνακρίνω anakrínō
- of · G5259ὑπό hypó
- you · G5216ὑμῶν hymōn
- or · G2228ἤ ḗ
- of · G5259ὑπό hypó
- man’s · G442ἀνθρώπινος anthrṓpinos
- judgment · G2250ἡμέρα hēméra
- yea · G235ἀλλά allá
- judge · G350ἀνακρίνω anakrínō
- not · G3761οὐδέ oudé
- self · G1683ἐμαυτοῦ emautoû