Skip to content
ThuthiThuthiThuthi
John · chapter 7 · verse 24

John 7:24 in Telugu

వెలిచూపునుబట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడనెను.

Velichoopunubatti teerpu teerchaka nyaayamaina teerpu teerchudanenu.

John 7:24 in English

King James Version (KJV)
Judge not according to the appearance, but judge righteous judgment.
World English Bible (WEB)
Don’t judge according to appearance, but judge righteous judgment.”
American Standard Version (ASV)
Judge not according to appearance, but judge righteous judgment.
Bible in Basic English (BBE)
Let not your decisions be based on what you see, but on righteousness.
Darby Translation (DBY)
Judge not according to sight, but judge righteous judgment.
Webster's Bible (WBS)
Judge not according to the appearance, but judge righteous judgment.
Young's Literal Translation (YLT)
judge not according to appearance, but the righteous judgment judge.'

Read in context

  1. 22మోషే మీకు సున్నతి సంస్కారమును నియమించెను, ఈ సంస్కారము మోషేవలన కలిగినది కాదు, పితరులవలననే కలిగినది. అయినను విశ్రాంతిదినమున మీరు మనుష్యునికి సున్నతి చేయు చున్నారు.
  2. 23మోషే ధర్మ శాస్త్రము మీరకుండునట్లు ఒక మనుష్యుడు విశ్రాంతి దినమున సున్నతిపొందును గదా. ఇట్లుండగా నేను విశ్రాంతి దినమున ఒక మనుష్యుని పూర్ణస్వస్థతగల వానిగా చేసినందుకు మీరు నామీద ఆగ్రహపడు చున్నారేమి?
  3. 24వెలిచూపునుబట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడనెను.
  4. 25యెరూషలేమువారిలో కొందరు వారు చంప వెదకు వాడు ఈయనే కాడా?
  5. 26ఇదిగో ఈయన బహిరంగముగా మాటలాడుచున్నను ఈయనను ఏమనరు; ఈయన క్రీస్తని అధికారులు నిజముగా తెలిసికొనియుందురా?
Read all of John 7

Cross references

John 7:24 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.