1 Corinthians · chapter 5 · verse 9
1 Corinthians 5:9 in Telugu
జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసియుంటిని.
Jaarulato saangatyamu cheyavaddani naa patrikalo meeku vraasiyuntini.
1 Corinthians 5:9 in English
- King James Version (KJV)
- I wrote unto you in an epistle not to company with fornicators:
- World English Bible (WEB)
- I wrote to you in my letter to have no company with sexual sinners;
- American Standard Version (ASV)
- I wrote unto you in my epistle to have no company with fornicators;
- Bible in Basic English (BBE)
- In my letter I said to you that you were not to keep company with those who go after the desires of the flesh;
- Darby Translation (DBY)
- I have written to you in the epistle not to mix with fornicators;
- Webster's Bible (WBS)
- I have written to you in this epistle, not to associate with persons guilty of lewdness:
- Young's Literal Translation (YLT)
- I did write to you in the epistle, not to keep company with whoremongers —
Read in context
- 7మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్తముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసిపారవేయుడి. ఇంతే కాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను
- 8గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండ, నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతము.
- 9జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసియుంటిని.
- 10అయితే ఈలోకపు జారులతోనైనను, లోభులతోనైనను, దోచుకొనువారితోనైనను, విగ్రహారాధకులతోనైనను, ఏమాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు; ఆలాగైతే మీరు లోకములోనుండి వెళ్లిపోవలసివచ్చును గదా?
- 11ఇప్పుడైతే, సహోదరుడనబడిన వాడెవడైనను జారుడుగాని లోభిగాని విగ్రహారాధకుడుగాని తిట్టుబోతుగాని త్రాగుబోతుగాని దోచుకొనువాడుగాని అయియున్నయెడల, అట్టివానితో సాంగత్యము చేయకూడదు భుజింపనుకూడదని మీకు వ్రాయుచున్నాను.
Cross references
- Ephesians 5:11 ఎఫెసీయులకు 5:11నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలి వారైయుండక వాటిని ఖండించుడి.
- 2 Thessalonians 3:14 2 థెస్సలొనీకయులకు 3:14ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనను లోబడని యెడల అతనిని కనిపెట్టి, అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యము చేయకుడి.
- 2 Thessalonians 3:6 2 థెస్సలొనీకయులకు 3:6సహోదరులారా, మావలన పొందిన బోధన ప్రకారముకాక అక్రమముగా నడుచుకొను ప్రతి సహోదరుని యొద్దనుండి తొలగిపోవలెనని మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాము.
- 2 Corinthians 6:14 2 కొరింథీయులకు 6:14మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్ణీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమిపొత్తు?
- 1 Corinthians 5:7 1 కొరింథీయులకు 5:7మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్తముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసిపారవేయుడి. ఇంతే కాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను
- Proverbs 9:6 సామెతలు 9:6ఇక జ్ఞానము లేనివారై యుండక బ్రదుకుడి తెలివి కలుగజేయు మార్గములో చక్కగా నడువుడి.
- 1 Corinthians 5:2 1 కొరింథీయులకు 5:2ఇట్లుండియు, మీరుప్పొంగుచున్నారే గాని మీరెంత మాత్రము దుఃఖపడి యీలాటి కార్యము చేసిన వానిని మీలోనుండి వెలివేసిన వారు కారు.
- Psalm 1:1–2 కీర్తనలు 1:1–2దుష్టుల ఆలోచనచొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు.