Skip to content
ThuthiThuthiThuthi
Proverbs · chapter 9 · verse 6

Proverbs 9:6 in Telugu

ఇక జ్ఞానము లేనివారై యుండక బ్రదుకుడి తెలివి కలుగజేయు మార్గములో చక్కగా నడువుడి.

Ika jnyaanamu lenivaarai yundaka bradukudi telivi kalugajeyu maargamulo chakkagaa naduvudi.

Proverbs 9:6 in English

King James Version (KJV)
Forsake the foolish, and live; and go in the way of understanding.
World English Bible (WEB)
Leave your simple ways, and live. Walk in the way of understanding.”
American Standard Version (ASV)
Leave off, ye simple ones, and live; And walk in the way of understanding.
Bible in Basic English (BBE)
Give up the simple ones and have life, and go in the way of knowledge.
Darby Translation (DBY)
Forsake follies and live, and go in the way of intelligence.
Webster's Bible (WBS)
Forsake the foolish, and live; and go in the way of understanding.
Young's Literal Translation (YLT)
Forsake ye, the simple, and live, And be happy in the way of understanding.

Read in context

  1. 4జ్ఞానము లేనివాడా, ఇక్కడికి రమ్మని ప్రకటించు చున్నది. తెలివిలేనివారితో అది ఇట్లనుచున్నది
  2. 5వచ్చి నేను సిద్ధపరచిన ఆహారమును భుజించుడి నేను కలిపిన ద్రాక్షారసమును పానముచేయుడి
  3. 6ఇక జ్ఞానము లేనివారై యుండక బ్రదుకుడి తెలివి కలుగజేయు మార్గములో చక్కగా నడువుడి.
  4. 7అపహాసకులకు బుద్ధిచెప్పువాడు తనకే నింద తెచ్చు కొనును. భక్తిహీనులను గద్దించువానికి అవమానమే కలుగును.
  5. 8అపహాసకుని గద్దింపకుము గద్దించినయెడల వాడు నిన్ను ద్వేషించును. జ్ఞానముగలవానిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును.
Read all of Proverbs 9

Cross references

Original words (Hebrew)

Proverbs 9:6 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.