1 Corinthians · chapter 6 · verse 4
1 Corinthians 6:4 in Telugu
కాబట్టి యీ జీవన సంబంధమైన వ్యాజ్యెములు మీకు కలిగిన యెడల వాటిని తీర్చుటకు సంఘములో తృణీకరింపబడినవారిని కూర్చుండబెట్టుదురా?
Kaabatti yee jeevana sambandhamaina vyaajyemulu meeku kaligina yedala vaatini teerchutaku sanghamulo truneekarimpabadinavaarini koorchundabettuduraa?
1 Corinthians 6:4 in English
- King James Version (KJV)
- If then ye have judgments of things pertaining to this life, set them to judge who are least esteemed in the church.
- World English Bible (WEB)
- If then you have to judge things pertaining to this life, do you set them to judge who are of no account in the assembly?
- American Standard Version (ASV)
- If then ye have to judge things pertaining to this life, do ye set them to judge who are of no account in the church?
- Bible in Basic English (BBE)
- If then there are questions to be judged in connection with the things of this life, why do you put them in the hands of those who have no position in the church?
- Darby Translation (DBY)
- If then ye have judgments as to things of this life, set those [to judge] who are little esteemed in the assembly.
- Webster's Bible (WBS)
- If then ye have judgments of things pertaining to this life, set them to judge who are least esteemed in the church.
- Young's Literal Translation (YLT)
- of the things of life, indeed, then, if ye may have judgment, those despised in the assembly — these cause ye to sit;
Read in context
- 2పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరె రుగరా? మీవలన లోకమునకు తీర్పు జరుగవలసి యుండగా, మిక్కిలి అల్ప మైన సంగతులనుగూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా?
- 3మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుమని యెరుగరా? ఈ జీవన సంబంధమైన సంగతులనుగూర్చి మరిముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును గదా?
- 4కాబట్టి యీ జీవన సంబంధమైన వ్యాజ్యెములు మీకు కలిగిన యెడల వాటిని తీర్చుటకు సంఘములో తృణీకరింపబడినవారిని కూర్చుండబెట్టుదురా?
- 5మీకు సిగ్గు రావలెనని చెప్పు చున్నాను. ఏమి? తన సహోదరుల మధ్యను వ్యాజ్యెము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడైనను లేడా?
- 6అయితే సహోదరుడు సహోదరునిమీద వ్యాజ్యెమాడు చున్నాడు, మరి అవిశ్వాసుల యెదుటనే వ్యాజ్యెమాడు చున్నాడు.
Cross references
- 1 Corinthians 5:12 1 కొరింథీయులకు 5:12వెలుపలివారికి తీర్పు తీర్చుట నాకేల? వెలుపలివారికి దేవుడే తీర్పు తీర్చునుగాని
- Acts 6:2–4 అపొస్తలుల కార్యములు 6:2–4అప్పుడు పండ్రెండుగురు అపొస్తలులు తమయొద్దకు శిష్యుల సమూహమును పిలిచిమేము దేవుని వాక్యము బోధించుట మాని, ఆహారము పంచిపెట్టుట యుక్తముకాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచిపేరు పొందిన యేడుగురు మనుష్యులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము; అయితే మేము ప్రార్థనయందును వాక్యపరిచర్యయందును ఎడతెగక యుందుమని చెప్పిరి.