1 Corinthians · chapter 6 · verse 5
1 Corinthians 6:5 in Telugu
మీకు సిగ్గు రావలెనని చెప్పు చున్నాను. ఏమి? తన సహోదరుల మధ్యను వ్యాజ్యెము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడైనను లేడా?
Meeku siggu raavalenani cheppu chunnaanu. Emi? Tana sahodarula madhyanu vyaajyemu teerchagala buddhimantudu meelo okadainanu ledaa?
1 Corinthians 6:5 in English
- King James Version (KJV)
- I speak to your shame. Is it so, that there is not a wise man among you? no, not one that shall be able to judge between his brethren?
- World English Bible (WEB)
- I say this to move you to shame. Isn’t there even one wise man among you who would be able to decide between his brothers?
- American Standard Version (ASV)
- I say [this] to move you to shame. What, cannot there be [found] among you one wise man who shall be able to decide between his brethren,
- Bible in Basic English (BBE)
- I say this to put you to shame. Is there not among you one wise man who may be able to give a decision between his brothers?
- Darby Translation (DBY)
- I speak to you [to put you] to shame. Thus there is not a wise person among you, not even one, who shall be able to decide between his brethren!
- Webster's Bible (WBS)
- I speak to your shame. Is it so, that there is not a wise man among you? no, not one that will be able to judge between his brethren?
- Young's Literal Translation (YLT)
- unto your shame I speak: so there is not among you one wise man, not even one, who shall be able to discern in the midst of his brethren!
Read in context
- 3మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుమని యెరుగరా? ఈ జీవన సంబంధమైన సంగతులనుగూర్చి మరిముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును గదా?
- 4కాబట్టి యీ జీవన సంబంధమైన వ్యాజ్యెములు మీకు కలిగిన యెడల వాటిని తీర్చుటకు సంఘములో తృణీకరింపబడినవారిని కూర్చుండబెట్టుదురా?
- 5మీకు సిగ్గు రావలెనని చెప్పు చున్నాను. ఏమి? తన సహోదరుల మధ్యను వ్యాజ్యెము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడైనను లేడా?
- 6అయితే సహోదరుడు సహోదరునిమీద వ్యాజ్యెమాడు చున్నాడు, మరి అవిశ్వాసుల యెదుటనే వ్యాజ్యెమాడు చున్నాడు.
- 7ఒకనిమీద ఒకడు వ్యాజ్యెమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపము. అంతకంటె అన్యాయము సహించుట మేలు కాదా? దానికంటె మీ సొత్తుల నపహరింపబడనిచ్చుట మేలు కాదా?
Cross references
- 1 Corinthians 4:14 1 కొరింథీయులకు 4:14మిమ్మును సిగ్గుపరచవలెనని కాదుగాని నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధిచెప్పుటకు ఈ మాటలు వ్రాయు చున్నాను.
- 1 Corinthians 15:34 1 కొరింథీయులకు 15:34నీతిప్రవర్తనగలవారై మేల్కొని, పాపము చేయకుడి; దేవునిగూర్చిన జ్ఞానము కొందరికి లేదు. మీకుసిగ్గు కలుగుటకై యిట్లు చెప్పుచున్నాను.
- James 3:13–18 యాకోబు 3:13–18మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతోకూడిన సాత్వికముగలవాడై, తన యోగ్య ప్రవర్తనవలన తన క్రియలను కనుపరచవలెను. అయితే మీ హృదయములలో సహింపనలవికాని మత్సరమును వివాదమును ఉంచుకొనినవారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చునదికాక భూసంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియునై యున్నది. ఏలయనగా, మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచకార్యమును ఉండును. అయితే పైనుండివచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరము తోను మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణయైనను లేనిదియునై యున్నది. నీతిఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును.
- 1 Corinthians 11:14 1 కొరింథీయులకు 11:14పురుషుడు తల వెండ్రుకలు పెంచుకొనుట అతనికి అవమానమని స్వభావసిద్ధముగా మీకు తోచును గదా?
- Proverbs 14:8 సామెతలు 14:8తమ ప్రవర్తనను కనిపెట్టి యుండుట వివేకుల జ్ఞానము నకు లక్షణము మోసకృత్యములే బుద్ధిహీనులు కనుపరచు మూఢత.
- James 1:5 యాకోబు 1:5మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్నయెడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్ర హింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగ దయచేయువాడు.
- 1 Corinthians 4:10 1 కొరింథీయులకు 4:10మేముక్రీస్తు నిమిత్తము వెఱ్ఱివారము, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు; మేము బలహీనులము, మీరు బలవంతులు; మీరు ఘనులు, మేము ఘనహీనులము.
- 1 Corinthians 3:18 1 కొరింథీయులకు 3:18ఎవడును తన్నుతాను మోసపరచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకొనిన యెడల, జ్ఞాని అగునట్టు వెఱ్ఱివాడు కావలెను.
- Acts 1:15 అపొస్తలుల కార్యములు 1:15ఆ కాలమందు ఇంచుమించు నూట ఇరువదిమంది సహోదరులు కూడియుండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లనెను
Original words (Greek)
- speak · G3004λέγω légō
- to · G4314πρός prós
- your · G5213ὑμῖν hymîn
- shame · G1791ἐντροπή entropḗ
- it · G2076ἐστί estí
- so · G3779οὕτω hoútō
- not · G3756οὐ ou
- wise · G4680σοφός sophós
- among · G1722ἐν en
- you · G5213ὑμῖν hymîn
- not · G3761οὐδέ oudé
- one · G1520εἷς heîs
- that · G3739ὅς hós
- able · G1410δύναμαι dýnamai
- judge · G1252διακρίνω diakrínō
- between · G3319μέσος mésos
- his · G846αὐτός autós
- brethren · G80ἀδελφός adelphós