1 Corinthians · chapter 8 · verse 7
1 Corinthians 8:7 in Telugu
అయితే అందరియందు ఈ జ్ఞానము లేదు. కొందరిదివరకు విగ్రహమును ఆరాధించినవారు గనుక తాము భుజించు పదార్థములు విగ్రహమునకు బలి యియ్యబడినవని యెంచి భుజించుదురు; ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రమగుచున్నది.
Ayite andariyandu ee jnyaanamu ledu. Kondaridivaraku vigrahamunu aaraadhinchinavaaru ganuka taamu bhujinchu padaarthamulu vigrahamunaku bali yiyyabadinavani yenchi bhujinchuduru; induvalana vaari manassaakshi balaheenamainadai apavitramaguchunnadi.
1 Corinthians 8:7 in English
- King James Version (KJV)
- Howbeit [there is] not in every man that knowledge: for some with conscience of the idol unto this hour eat [it] as a thing offered unto an idol; and their conscience being weak is defiled.
- World English Bible (WEB)
- However, that knowledge isn’t in all men. But some, with consciousness of an idol until now, eat as of a thing sacrificed to an idol, and their conscience, being weak, is defiled.
- American Standard Version (ASV)
- Howbeit there is not in all men that knowledge: but some, being used until now to the idol, eat as [of] a thing sacrificed to an idol; and their conscience being weak is defiled.
- Bible in Basic English (BBE)
- Still, all men have not that knowledge: but some, being used till now to the image, are conscious that they are taking food which has been offered to the image; and because they are not strong in the faith, their minds are troubled.
- Darby Translation (DBY)
- But knowledge [is] not in all: but some, with conscience of the idol, until now eat as of a thing sacrificed to idols; and their conscience, being weak, is defiled.
- Webster's Bible (WBS)
- But [there is] not in every man that knowledge: for some with conscience of the idol to this hour eat [it] as a thing offered to an idol; and their conscience, being weak, is defiled.
- Young's Literal Translation (YLT)
- but not in all men [is] the knowledge, and certain with conscience of the idol, till now, as a thing sacrificed to an idol do eat [it], and their conscience, being weak, is defiled.
Read in context
- 5దేవతలన బడినవారును ప్రభువులనబడినవారును అనేకులున్నారు.
- 6ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవి యున్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి; ఆయననుండి సమస్తమును కలిగెను; ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు; ఆయనద్వారా సమస్తమును కలిగెను; మనము ఆయనద్వారా కలిగినవారము.
- 7అయితే అందరియందు ఈ జ్ఞానము లేదు. కొందరిదివరకు విగ్రహమును ఆరాధించినవారు గనుక తాము భుజించు పదార్థములు విగ్రహమునకు బలి యియ్యబడినవని యెంచి భుజించుదురు; ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రమగుచున్నది.
- 8భోజనమునుబట్టి దేవుని యెదుట మనము మెప్పుపొందము; తినకపోయినందున మనకు తక్కువలేదు, తినినందున మనకు ఎక్కువలేదు.
- 9అయినను మీకు కలిగియున్న యీస్వాతంత్ర్యమువలన బలహీనులకు అభ్యంతరము కలుగకుండ చూచుకొనుడి.
Cross references
- Romans 14:14 రోమీయులకు 14:14సహజముగా ఏదియు నిషిద్ధము కాదని నేను ప్రభువైన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఏదైనను నిషిద్ధమని యెంచుకొనువానికి అది నిషిద్ధమే.
- 1 Corinthians 10:28–29 1 కొరింథీయులకు 10:28–29అయితే ఎవడైనను మీతో ఇది బలి అర్పింపబడినదని చెప్పినయెడల అట్లు తెలిపినవాని నిమిత్తమును మనస్సాక్షి నిమిత్తమును తినకుడి. మనస్సాక్షి నిమిత్తమనగా నీ సొంత మనస్సాక్షి నిమిత్తము కాదు ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తమే యీలాగు చెప్పుచున్నాను. ఎందుకనగా వేరొకని మనస్సాక్షిని బట్టి నా స్వాతంత్ర్య విషయములో తీర్పు తీర్చబడనేల?
- Romans 14:22–23 రోమీయులకు 14:22–23నీకున్న విశ్వాసము దేవుని యెదుట నీమట్టుకు నీవే యుంచుకొనుము; తాను సమ్మతించిన విషయములో తనకుతానే తీర్పు తీర్చు కొననివాడు ధన్యుడు. అనుమానించువాడు తినినయెడల విశ్వాసము లేకుండ తినును, గనుక దోషి యని తీర్పు నొందును. విశ్వాసమూలము కానిది ఏదో అది పాపము.
- 1 Corinthians 8:9–10 1 కొరింథీయులకు 8:9–10అయినను మీకు కలిగియున్న యీస్వాతంత్ర్యమువలన బలహీనులకు అభ్యంతరము కలుగకుండ చూచుకొనుడి. ఏలయనగా జ్ఞానముగల నీవు విగ్రహాలయమందు భోజనపంక్తిని కూర్చుండగా ఒకడు చూచినయెడల, బలహీనమైన మన స్సాక్షిగల అతడు విగ్రహములకు బలి యియ్యబడిన పదార్థములను తినుటకు ధైర్యము తెచ్చుకొనును గదా?
- 1 Corinthians 1:10–11 1 కొరింథీయులకు 1:10–11సహోదరులారా, మీరందరు ఏకభావముతో మాట లాడవలెననియు, మీలో కక్షలు లేక, యేక మనస్సు తోను ఏకతాత్పర్యముతోను, మీరు సన్నద్ధులై యుండ వలెననియు, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మునుగూర్చి క్లోయె యింటివారివలన నాకు తెలియవచ్చెను.
Original words (Greek)
- Howbeit · G235ἀλλά allá
- not · G3756οὐ ou
- in · G1722ἐν en
- man · G3956πᾶς pâs
- knowledge · G1108γνῶσις gnōsis
- for · G1161δέ dé
- some · G5100τὶς tìs
- conscience · G4893συνείδησις syneídēsis
- idol · G1497εἴδωλον eídōlon
- unto · G2193ἕως héōs
- hour · G737ἄρτι árti
- eat · G2068ἐσθίω esthíō
- as · G5613ὡς hōs
- idol · G1494εἰδωλόθυτον eidōlóthyton
- and · G2532καί kaí
- their · G846αὐτός autós
- conscience · G4893συνείδησις syneídēsis
- being · G5607ὤν ṓn
- weak · G772ἀσθενής asthenḗs
- defiled · G3435μολύνω molýnō