Skip to content
ThuthiThuthiThuthi
1 John · chapter 1 · verse 4

1 John 1:4 in Telugu

మన సంతోషము పరిపూర్ణమవుటకై మేమీ సంగతులను వ్రాయుచున్నాము.

Mana santoshamu paripoornamavutakai memee sangatulanu vraayuchunnaamu.

1 John 1:4 in English

King James Version (KJV)
And these things write we unto you, that your joy may be full.
World English Bible (WEB)
And we write these things to you, that our joy may be fulfilled.
American Standard Version (ASV)
and these things we write, that our joy may be made full.
Bible in Basic English (BBE)
And we are writing these things to you so that our joy may be made complete.
Darby Translation (DBY)
And these things write we to you that your joy may be full.
Webster's Bible (WBS)
And these things we write to you, that your joy may be full.
Young's Literal Translation (YLT)
and these things we write to you, that your joy may be full.

Read in context

  1. 2ఆ జీవము ప్రత్యక్షమాయెను; తండ్రియొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్యజీవమును మేము చూచి, ఆ జీవ మునుగూర్చి సాక్ష్యమిచ్చుచు, దానిని మీకు తెలియ పరచుచున్నాము.
  2. 3మాతోకూడ మీకును సహవాసము కలుగునట్లు మేము చూచినదానిని వినినదానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడను ఆయన కుమారుడైన యేసుక్రీస్తు తోకూడను ఉన్నది.
  3. 4మన సంతోషము పరిపూర్ణమవుటకై మేమీ సంగతులను వ్రాయుచున్నాము.
  4. 5మేమాయనవలన విని మీకు ప్రకటించు వర్తమాన మేమనగా దేవుడు వెలుగై యున్నాడు; ఆయనయందు చీకటి ఎంతమాత్రమును లేదు.
  5. 6ఆయనతోకూడ సహవాసముగలవారమని చెప్పుకొని చీకటిలో నడిచినయెడల మనమబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము.
Read all of 1 John 1

Cross references

Original words (Greek)

1 John 1:4 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.