2 Corinthians · chapter 1 · verse 24
2 Corinthians 1:24 in Telugu
మీ విశ్వాసము మీద మేము ప్రభువులమని యీలాగు చెప్పుటలేదు గాని మీ ఆనందమునకు సహకారులమై యున్నాము; విశ్వాసముచేతనే మీరు నిలుకడగా ఉన్నారు.
Mee vishvaasamu meeda memu prabhuvulamani yeelaagu chepputaledu gaani mee aanandamunaku sahakaarulamai yunnaamu; vishvaasamuchetane meeru nilukadagaa unnaaru.
2 Corinthians 1:24 in English
- King James Version (KJV)
- Not for that we have dominion over your faith, but are helpers of your joy: for by faith ye stand.
- World English Bible (WEB)
- We don’t control your faith, but are fellow workers with you for your joy. For you stand firm in faith.
- American Standard Version (ASV)
- Not that we have lordship over your faith, but are helpers of your joy: for in faith ye stand fast.
- Bible in Basic English (BBE)
- Not that we have authority over your faith, but we are helpers of your joy: for it is faith which is your support.
- Darby Translation (DBY)
- Not that we rule over your faith, but are fellow-workmen of your joy: for by faith ye stand.
- Webster's Bible (WBS)
- Not for that we have dominion over your faith, but are helpers of your joy: for by faith ye stand.
- Young's Literal Translation (YLT)
- not that we are lords over your faith, but we are workers together with your joy, for by the faith ye stand.
Read in context
- 22ఆయన మనకు ముద్రవేసి, మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించి యున్నాడు.
- 23మీయందు కనికరము కలిగినందున నేను మరల కొరింథునకు రాలేదు. నా ప్రాణముతోడు ఇందుకు దేవునిని సాక్షిగా పెట్టుచున్నాను.
- 24మీ విశ్వాసము మీద మేము ప్రభువులమని యీలాగు చెప్పుటలేదు గాని మీ ఆనందమునకు సహకారులమై యున్నాము; విశ్వాసముచేతనే మీరు నిలుకడగా ఉన్నారు.
Cross references
- 1 Peter 5:3 1 పేతురు 5:3మీకు అప్పగింపబడినవారిపైన ప్రభువునైనట్టుండక మందకు మాదిరులుగా ఉండుడి;
- 2 Timothy 2:24–26 2 తిమోతికి 2:24–26సత్యవిషయమైన అనుభవజ్ఞానము వారికి కలుగుటకై, దేవుడొకవేళ ఎదురాడు వారికి మారుమనస్సు దయచేయును; అందువలన సాతాను తన యిష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని యురిలోనుండి తప్పించుకొని మేలుకొనెదరేమో అని, ప్రభువుయొక్క దాసుడు అట్టివారిని సాత్వికముతో శిక్షించుచు, జగడమాడక అందరి యెడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను, కీడును సహించువాడుగాను ఉండవలెను.
- 1 Corinthians 15:1 1 కొరింథీయులకు 15:1మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను.
- 2 Corinthians 4:5 2 కొరింథీయులకు 4:5అంధకారములోనుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను.
- Romans 5:2 రోమీయులకు 5:2మరియు ఆయనద్వారా మనము విశ్వాసమువలన ఈ కృపయందు ప్రవేశముగల వారమై, అందులో నిలిచియుండి, దేవుని మహిమను గూర్చిన నిరీక్షణనుబట్టి అతిశయ పడుచున్నాము.
- Philippians 1:25–26 ఫిలిప్పీయులకు 1:25–26మరియు ఇట్టి నమ్మకము కలిగి, నేను మరల మీతో కలిసి యుండుటచేత నన్నుగూర్చి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయము అధికమగునట్లు. మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తము, నేను జీవించి మీ అందరితో కూడ కలిసియుందునని నాకు తెలియును.
- Matthew 24:49 మత్తయి 24:49తనతోడి దాసులను కొట్ట మొదలుపెట్టి, త్రాగుబోతులతో తినుచు త్రాగుచునుంటె
- Matthew 23:8–10 మత్తయి 23:8–10మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరు సహోదరులు. మరియు భూమిమీద ఎవనికైనను తండ్రి అని పేరుపెట్టవద్దు; ఒక్కడే మీ తండ్రి; ఆయన పరలోకమందున్నాడు. మరియు మీరు గురువులని పిలువబడవద్దు; క్రీస్తుఒక్కడే మీ గురువు.
- 2 Corinthians 5:7 2 కొరింథీయులకు 5:7గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామనియెరిగి యుండియు, ఎల్లప్పుడును ధైర్యముగలవారమై యున్నాము.
- Romans 11:20 రోమీయులకు 11:20మంచిది; వారు అవి శ్వాసమునుబట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసమునుబట్టి నిలిచియున్నావు; గర్వింపక భయపడుము;
- Romans 1:12 రోమీయులకు 1:12ఆత్మసంబంధమైన కృపావరమేదైనను మీకిచ్చుటకు మిమ్మును చూడవలెనని మిగుల అపేక్షించుచున్నాను.
- 2 Corinthians 2:1–3 2 కొరింథీయులకు 2:1–3మరియు నేను దుఃఖముతో మీయొద్దకు తిరిగిరానని నామట్టుకు నేను నిశ్చయించుకొంటిని. నేను మిమ్మును దుఃఖపరచునెడల నాచేత దుఃఖపరచబడినవాడు తప్ప మరి ఎవడు నన్ను సంతోషపరచును? నేను వచ్చి నప్పుడు ఎవరివలన నేను సంతోషము పొందతగినదో, వారివలన నాకు దుఃఖము కలుగకుండవలెనని యీ సంగతి మీకు వ్రాసితిని. మరియు నా సంతోషము మీ అందరి సంతోషమేయని మీ అందరియందు నమ్మకము కలిగి యీలాగు వ్రాసితిని.
Original words (Greek)
- Not · G3756οὐ ou
- that · G3754ὅτι hóti
- dominion · G2961κυριεύω kyrieúō
- your · G5216ὑμῶν hymōn
- faith · G4102πίστις pístis
- but · G235ἀλλά allá
- are · G2070ἐσμέν esmén
- helpers · G4904συνεργός synergós
- your · G5216ὑμῶν hymōn
- joy · G5479χαρά chará
- for · G1063γάρ gár
- faith · G4102πίστις pístis
- stand · G2476ἵστημι hístēmi