1 John · chapter 4 · verse 15
1 John 4:15 in Telugu
యేసు దేవుని కుమారుడని యెవడు ఒప్పు కొనునో, వానిలో దేవుడు నిలిచియున్నాడు, వాడు దేవునియందున్నాడు.
Yesu devuni kumaarudani yevadu oppu konuno, vaanilo devudu nilichiyunnaadu, vaadu devuniyandunnaadu.
1 John 4:15 in English
- King James Version (KJV)
- Whosoever shall confess that Jesus is the Son of God, God dwelleth in him, and he in God.
- World English Bible (WEB)
- Whoever confesses that Jesus is the Son of God, God remains in him, and he in God.
- American Standard Version (ASV)
- Whosoever shall confess that Jesus is the Son of God, God abideth in him, and he in God.
- Bible in Basic English (BBE)
- Everyone who says openly that Jesus is the Son of God, has God in him and is in God.
- Darby Translation (DBY)
- Whosoever shall confess that Jesus is the Son of God, God abides in him, and he in God.
- Webster's Bible (WBS)
- Whoever shall confess that Jesus is the Son of God, God dwelleth in him, and he in God.
- Young's Literal Translation (YLT)
- whoever may confess that Jesus is the Son of God, God in him doth remain, and he in God;
Read in context
- 13దీనివలన మనము ఆయనయందు నిలిచియున్నామనియు ఆయన మన యందున్నాడనియు తెలిసికొనుచున్నాము; ఏలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసియున్నాడు.
- 14మరియు తండ్రి తన కుమారుని లోక రక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి, సాక్ష్యమిచ్చు చున్నాము.
- 15యేసు దేవుని కుమారుడని యెవడు ఒప్పు కొనునో, వానిలో దేవుడు నిలిచియున్నాడు, వాడు దేవునియందున్నాడు.
- 16మనయెడల దేవునికి ఉన్న ప్రేమను మనమెరిగినవారమై దాని నమ్ముకొనియున్నాము; దేవుడు ప్రేమాస్వరూపియై యున్నాడు, ప్రేమయందు నిలిచి యుండువాడు దేవునియందు నిలిచియున్నాడు, దేవుడు వానియందు నిలిచియున్నాడు.
- 17తీర్పుదినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీనివలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి యున్నది; ఏలయనగా ఆయన ఎట్టివాడై యున్నాడో మనముకూడ ఈ లోకములో అట్టివారమై యున్నాము.
Cross references
- Romans 10:9 రోమీయులకు 10:9అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయ మందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు.
- Matthew 10:32 మత్తయి 10:32మనుష్యులయెదుట నన్ను ఒప్పుకొనువాడెవడో పరలోకమందున్న నా తండ్రి యెదుట నేనును వానిని ఒప్పుకొందును.
- 1 John 5:5 1 యోహాను 5:5యేసు దేవుని కుమారుడని నమ్ము వాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు?
- 1 John 4:2 1 యోహాను 4:2యేసుక్రీస్తు శరీరధారియై వచ్చెనని, యే ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది;
- 1 John 3:24 1 యోహాను 3:24ఆయన మనకనుగ్రహించిన ఆత్మమూలముగా తెలిసికొను చున్నాము.
- Philippians 2:11 ఫిలిప్పీయులకు 2:11ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను.
- 1 John 4:12 1 యోహాను 4:12ఏ మానవుడును దేవుని ఎప్పుడును చూచియుండ లేదు; మన మొకనినొకడు ప్రేమించిన యెడల దేవుడు మనయందు నిలిచియుండును; ఆయన ప్రేమ మనయందు సంపూర్ణమగును.
- 1 John 5:1 1 యోహాను 5:1యేసే క్రీస్తయి యున్నాడని నమ్ము ప్రతివాడును దేవునిమూలముగా పుట్టియున్నాడు. పుట్టించినవానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును.
- Luke 12:8 లూకా 12:8మరియు నేను మీతో చెప్పునదేమనగా, నన్ను మనుష్యులయెదుట ఒప్పుకొనువాడెవడో, మనుష్యకుమారుడు దేవుని దూతల యెదుట వానిని ఒప్పుకొనును.
- 2 John 1:7 2 యోహాను 1:7యేసుక్రీస్తు శరీరధారియై వచ్చెనని యొప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి యున్నారు.
Original words (Greek)
- Whosoever · G3739ὅς hós
- confess · G3670ὁμολογέω homologéō
- that · G3754ὅτι hóti
- Jesus · G2424Ἰησοῦς Iēsoûs
- is · G2076ἐστί estí
- Son · G5207υἱός huiós
- God · G2316θεός theós
- God · G2316θεός theós
- dwelleth · G3306μένω ménō
- in · G1722ἐν en
- him · G846αὐτός autós
- and · G2532καί kaí
- he · G846αὐτός autós
- in · G1722ἐν en
- God · G2316θεός theós