Skip to content
ThuthiThuthiThuthi
1 John · chapter 4 · verse 14

1 John 4:14 in Telugu

మరియు తండ్రి తన కుమారుని లోక రక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి, సాక్ష్యమిచ్చు చున్నాము.

Mariyu tandri tana kumaaruni loka rakshakudugaa undutaku pampiyunduta memu choochi, saakshyamichchu chunnaamu.

1 John 4:14 in English

King James Version (KJV)
And we have seen and do testify that the Father sent the Son [to be] the Saviour of the world.
World English Bible (WEB)
We have seen and testify that the Father has sent the Son as the Savior of the world.
American Standard Version (ASV)
And we have beheld and bear witness that the Father hath sent the Son [to be] the Saviour of the world.
Bible in Basic English (BBE)
And we have seen and give witness that the Father sent the Son to be the Saviour of the world.
Darby Translation (DBY)
And we have seen, and testify, that the Father has sent the Son [as] Saviour of the world.
Webster's Bible (WBS)
And we have seen and do testify, that the Father sent the Son [to be] the Savior of the world.
Young's Literal Translation (YLT)
And we — we have seen and do testify, that the Father hath sent the Son — Saviour of the world;

Read in context

  1. 12ఏ మానవుడును దేవుని ఎప్పుడును చూచియుండ లేదు; మన మొకనినొకడు ప్రేమించిన యెడల దేవుడు మనయందు నిలిచియుండును; ఆయన ప్రేమ మనయందు సంపూర్ణమగును.
  2. 13దీనివలన మనము ఆయనయందు నిలిచియున్నామనియు ఆయన మన యందున్నాడనియు తెలిసికొనుచున్నాము; ఏలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసియున్నాడు.
  3. 14మరియు తండ్రి తన కుమారుని లోక రక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి, సాక్ష్యమిచ్చు చున్నాము.
  4. 15యేసు దేవుని కుమారుడని యెవడు ఒప్పు కొనునో, వానిలో దేవుడు నిలిచియున్నాడు, వాడు దేవునియందున్నాడు.
  5. 16మనయెడల దేవునికి ఉన్న ప్రేమను మనమెరిగినవారమై దాని నమ్ముకొనియున్నాము; దేవుడు ప్రేమాస్వరూపియై యున్నాడు, ప్రేమయందు నిలిచి యుండువాడు దేవునియందు నిలిచియున్నాడు, దేవుడు వానియందు నిలిచియున్నాడు.
Read all of 1 John 4

Cross references

Original words (Greek)

1 John 4:14 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.