1 John · chapter 5 · verse 15
1 John 5:15 in Telugu
తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచినయెడల అతడు వేడు కొనును; అతనిబట్టి దేవుడు మరణకరముకాని పాపము చేసినవారికి జీవము దయచేయును. మరణకరమైన పాపము కలదు. అట్టిదానిగూర్చి వేడుకొనవలెనని నేను చెప్పుటలేదు.
Tana sahodarudu maranakaramu kaani paapamu cheyagaa evadainanu choochinayedala atadu vedu konunu; atanibatti devudu maranakaramukaani paapamu chesinavaariki jeevamu dayacheyunu. Maranakaramaina paapamu kaladu. Attidaanigoorchi vedukonavalenani nenu chepputaledu.
1 John 5:15 in English
- King James Version (KJV)
- And if we know that he hear us, whatsoever we ask, we know that we have the petitions that we desired of him.
- World English Bible (WEB)
- And if we know that he listens to us, whatever we ask, we know that we have the petitions which we have asked of him.
- American Standard Version (ASV)
- and if we know that he heareth us whatsoever we ask, we know that we have the petitions which we have asked of him.
- Bible in Basic English (BBE)
- And if we are certain that he gives ear to all our requests, we are equally certain that we will get our requests.
- Darby Translation (DBY)
- And if we know that he hears us, whatsoever we ask, we know that we have the petitions which we have asked of him.
- Webster's Bible (WBS)
- And if we know that he heareth us, whatever we ask, we know that we have the petitions that we desired from him.
- Young's Literal Translation (YLT)
- and if we have known that He doth hear us, whatever we may ask, we have known that we have the requests that we have requested from Him.
Read in context
- 13ఆయననుబట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా, ఆయన చిత్తానుసారముగా మన మేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననునదియే.
- 14మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలంకించునని మన మెరిగినయెడల మనమాయనను వేడుకొనినవి మనకు కలిగినవని యెరుగుదుము.
- 15తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచినయెడల అతడు వేడు కొనును; అతనిబట్టి దేవుడు మరణకరముకాని పాపము చేసినవారికి జీవము దయచేయును. మరణకరమైన పాపము కలదు. అట్టిదానిగూర్చి వేడుకొనవలెనని నేను చెప్పుటలేదు.
- 16సకల దుర్ణీతియు పాపము; అయితే మరణకరము కాని పాపము కలదు.
- 17దేవుని మూలముగా పుట్టియున్న వాడెవడును పాపము చేయడని యెరుగుదుము. దేవునిమూలముగా పుట్టినవాడు తన్ను భద్రముచేసికొనును గనుక దుష్టుడు వాని ముట్టడు.
Cross references
- Luke 11:9–10 లూకా 11:9–10అటువలె మీరును అడుగుడి, మీ కియ్యబడును; వెదకుడి, మీకు దొరకును; తట్టుడి, మీకు తీయబడును. అడుగు ప్రతివానికియ్యబడును, వెదకువానికి దొరకును, తట్టు వానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను.
- Mark 11:24 మార్కు 11:24అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి; అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను.
- Proverbs 15:29 సామెతలు 15:29భక్తిహీనులకు యెహోవా దూరస్థుడు నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును.
- 1 John 5:18–20 1 యోహాను 5:18–20మనము దేవుని సంబంధులమనియు, లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చిమనకు వివేక మనుగ్రహించియున్నాడని యెరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్య వంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవమునై యున్నాడు.
Original words (Greek)
- And · G2532καί kaí
- if · G1437ἐάν eán
- know · G1492εἴδω eídō
- that · G3754ὅτι hóti
- hear · G191ἀκούω akoúō
- us · G2257ἡμῶν hēmōn
- whatsoever · G3739ὅς hós
- ask · G154αἰτέω aitéō
- know · G1492εἴδω eídō
- that · G3754ὅτι hóti
- have · G2192ἔχω échō
- petitions · G155αἴτημα aítēma
- that · G3739ὅς hós
- desired · G154αἰτέω aitéō
- of · G3844παρά pará
- him · G846αὐτός autós