Skip to content
ThuthiThuthiThuthi
1 John · chapter 5 · verse 17

1 John 5:17 in Telugu

దేవుని మూలముగా పుట్టియున్న వాడెవడును పాపము చేయడని యెరుగుదుము. దేవునిమూలముగా పుట్టినవాడు తన్ను భద్రముచేసికొనును గనుక దుష్టుడు వాని ముట్టడు.

Devuni moolamugaa puttiyunna vaadevadunu paapamu cheyadani yerugudumu. Devunimoolamugaa puttinavaadu tannu bhadramuchesikonunu ganuka dushtudu vaani muttadu.

1 John 5:17 in English

King James Version (KJV)
All unrighteousness is sin: and there is a sin not unto death.
World English Bible (WEB)
All unrighteousness is sin, and there is sin not leading to death.
American Standard Version (ASV)
All unrighteousness is sin: and there is a sin not unto death.
Bible in Basic English (BBE)
All evil-doing is sin: but death is not the punishment for every sort of sin.
Darby Translation (DBY)
Every unrighteousness is sin; and there is a sin not to death.
Webster's Bible (WBS)
All unrighteousness is sin: and there is a sin not to death.
Young's Literal Translation (YLT)
all unrighteousness is sin, and there is sin not unto death.

Read in context

  1. 15తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచినయెడల అతడు వేడు కొనును; అతనిబట్టి దేవుడు మరణకరముకాని పాపము చేసినవారికి జీవము దయచేయును. మరణకరమైన పాపము కలదు. అట్టిదానిగూర్చి వేడుకొనవలెనని నేను చెప్పుటలేదు.
  2. 16సకల దుర్ణీతియు పాపము; అయితే మరణకరము కాని పాపము కలదు.
  3. 17దేవుని మూలముగా పుట్టియున్న వాడెవడును పాపము చేయడని యెరుగుదుము. దేవునిమూలముగా పుట్టినవాడు తన్ను భద్రముచేసికొనును గనుక దుష్టుడు వాని ముట్టడు.
  4. 18మనము దేవుని సంబంధులమనియు, లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము.
  5. 19మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చిమనకు వివేక మనుగ్రహించియున్నాడని యెరుగుదుము.
Read all of 1 John 5

Cross references

Original words (Greek)

1 John 5:17 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.