1 John · chapter 5 · verse 2
1 John 5:2 in Telugu
మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దానివలననే యెరుగుదుము.
Manamu devuni preminchuchu aayana aajnyalanu neraverchuvaaramaitimaa devuni pillalanu preminchuchunnaamani daanivalanane yerugudumu.
1 John 5:2 in English
- King James Version (KJV)
- By this we know that we love the children of God, when we love God, and keep his commandments.
- World English Bible (WEB)
- By this we know that we love the children of God, when we love God and keep his commandments.
- American Standard Version (ASV)
- Hereby we know that we love the children of God, when we love God and do his commandments.
- Bible in Basic English (BBE)
- In this way, we are certain that we have love for the children of God, when we have love for God and keep his laws.
- Darby Translation (DBY)
- Hereby know we that we love the children of God, when we love God and keep his commandments.
- Webster's Bible (WBS)
- By this we know that we love the children of God, when we love God, and keep his commandments.
- Young's Literal Translation (YLT)
- in this we know that we love the children of God, when we may love God, and His commands may keep;
Read in context
- 1యేసే క్రీస్తయి యున్నాడని నమ్ము ప్రతివాడును దేవునిమూలముగా పుట్టియున్నాడు. పుట్టించినవానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును.
- 2మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దానివలననే యెరుగుదుము.
- 3మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే. దేవుని ప్రేమించుట; ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు.
- 4దేవుని మూలముగా పుట్టినవారందరును లోకమును జయించుదురు; లోకమును జయించిన విజయము మన విశ్వాసమే
Cross references
- John 13:34–35 యోహాను 13:34–35మీరు ఒకరి నొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను; నేను మిమ్మును ప్రేమించి నట్టే మీరును ఒకరి నొకరు ప్రేమింపవలెను. మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైన యెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురనెను.
- 1 John 2:5 1 యోహాను 2:5ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను;
- 1 John 3:22–24 1 యోహాను 3:22–24ఆయన ఆజ్ఞ యేదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని, ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకనినొకడు ప్రేమింప వలెననునదియే. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచియుండును, ఆయన వానియందు నిలిచి యుండును; ఆయన మనయందు నిలిచియున్నాడని ఆయన మనకనుగ్రహించిన ఆత్మమూలముగా తెలిసికొను చున్నాము.
- John 15:17 యోహాను 15:17మీరు ఒకనినొకడు ప్రేమింపవలెనని యీ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను.
- 1 John 4:21 1 యోహాను 4:21దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడ ప్రేమింపవలె నను ఆజ్ఞను మనమాయనవలన పొందియున్నాము.
Original words (Greek)
- By · G1722ἐν en
- this · G5129τούτῳ toútōi
- know · G1097γινώσκω ginṓskō
- that · G3754ὅτι hóti
- love · G25ἀγαπάω agapáō
- children · G5043τέκνον téknon
- God · G2316θεός theós
- when · G3752ὅταν hótan
- love · G25ἀγαπάω agapáō
- God · G2316θεός theós
- and · G2532καί kaí
- keep · G5083τηρέω tēréō
- his · G846αὐτός autós
- commandments · G1785ἐντολή entolḗ