1 John · chapter 2 · verse 5
1 John 2:5 in Telugu
ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను;
Aayana vaakyamu evadu gaikonuno vaanilo devuni prema nijamugaa paripoornamaayenu;
1 John 2:5 in English
- King James Version (KJV)
- But whoso keepeth his word, in him verily is the love of God perfected: hereby know we that we are in him.
- World English Bible (WEB)
- But God’s love has most certainly been perfected in whoever keeps his word. This is how we know that we are in him:
- American Standard Version (ASV)
- but whoso keepeth his word, in him verily hath the love of God been perfected. Hereby we know that we are in him:
- Bible in Basic English (BBE)
- But in every man who keeps his word, the love of God is made complete. By this we may be certain that we are in him:
- Darby Translation (DBY)
- but whoever keeps his word, in him verily the love of God is perfected. Hereby we know that we are in him.
- Webster's Bible (WBS)
- But whoever keepeth his word, in him verily is the love of God perfected: by this we know that we are in him.
- Young's Literal Translation (YLT)
- and whoever may keep his word, truly in him the love of God hath been perfected; in this we know that in him we are.
Read in context
- 3మరియు మనమాయన ఆజ్ఞలను గైకొనిన యెడల, దీనివలననే ఆయనను ఎరిగియున్నామని తెలిసి కొందుము.
- 4ఆయనను ఎరిగియున్నానని చెప్పుకొనుచు, ఆయన ఆజ్ఞలను గైకొననివాడు అబద్ధికుడు; వానిలో సత్యములేదు.
- 5ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను;
- 6ఆయనయందు నిలిచియున్నవాడనని చెప్పుకొనువాడు ఆయన ఏలాగు నడుచుకొనెనో ఆలాగే తానును నడుచుకొన బద్ధుడైయున్నాడు. మనమాయనయందున్నామని దీనివలన తెలిసికొనుచున్నాము.
- 7ప్రియులారా, మొదటనుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనేగాని క్రొత్త ఆజ్ఞను నేను మీకు వ్రాయుటలేదు; ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే.
Cross references
- John 14:23 యోహాను 14:23యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకువచ్చి వానియొద్ద నివాసము చేతుము.
- John 14:21 యోహాను 14:21నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు; నన్ను ప్రేమించువాడు నా తండ్రివలన ప్రేమింపబడును; నేనును వానిని ప్రేమించి, వానికి నన్ను కనబరచుకొందునని చెప్పెను.
- 1 John 4:12–13 1 యోహాను 4:12–13ఏ మానవుడును దేవుని ఎప్పుడును చూచియుండ లేదు; మన మొకనినొకడు ప్రేమించిన యెడల దేవుడు మనయందు నిలిచియుండును; ఆయన ప్రేమ మనయందు సంపూర్ణమగును. దీనివలన మనము ఆయనయందు నిలిచియున్నామనియు ఆయన మన యందున్నాడనియు తెలిసికొనుచున్నాము; ఏలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసియున్నాడు.
- Luke 11:28 లూకా 11:28ఆయన అవునుగాని దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరి ధన్యులని చెప్పెను.
- 1 John 3:24 1 యోహాను 3:24ఆయన మనకనుగ్రహించిన ఆత్మమూలముగా తెలిసికొను చున్నాము.
- Psalm 119:2 కీర్తనలు 119:2ఆయన శాసనములను గైకొనుచు పూర్ణహృదయముతో ఆయనను వెదకువారు ధన్యులు.
- Revelation 14:12 ప్రకటన 14:12దేవుని ఆజ్ఞలను యేసునుగూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును.
- 1 John 5:2 1 యోహాను 5:2మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దానివలననే యెరుగుదుము.
- Ezekiel 36:27 యెహెజ్కేలు 36:27నా ఆత్మను మీయందుంచి, నా కట్టడల ననుసరించు వారినిగాను నా విధులను గైకొను వారినిగాను మిమ్మును చేసెదను.
- 1 John 2:3–4 1 యోహాను 2:3–4మరియు మనమాయన ఆజ్ఞలను గైకొనిన యెడల, దీనివలననే ఆయనను ఎరిగియున్నామని తెలిసి కొందుము. ఆయనను ఎరిగియున్నానని చెప్పుకొనుచు, ఆయన ఆజ్ఞలను గైకొననివాడు అబద్ధికుడు; వానిలో సత్యములేదు.
- John 15:5 యోహాను 15:5ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవనియందు నిలిచి యుందునో వాడు బహుగా ఫలించును; నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు.
- Psalm 119:146 కీర్తనలు 119:146నేను నీకు మొఱ్ఱ పెట్టుచున్నాను నీ శాసనములచొప్పున నేను నడుచుకొనునట్లు నన్ను రక్షింపుము.
Original words (Greek)
- But · G1161δέ dé
- whoso · G3739ὅς hós
- keepeth · G5083τηρέω tēréō
- his · G846αὐτός autós
- word · G3056λόγος lógos
- in · G1722ἐν en
- him · G5129τούτῳ toútōi
- verily · G230ἀληθῶς alēthōs
- is · G5048τελειόω teleióō
- love · G26ἀγάπη agápē
- God · G2316θεός theós
- perfected · G5048τελειόω teleióō
- hereby · G1722ἐν en
- we · G1097γινώσκω ginṓskō
- that · G3754ὅτι hóti
- we · G846αὐτός autós
- are · G2070ἐσμέν esmén
- in · G1722ἐν en
- him · G5129τούτῳ toútōi