Skip to content
ThuthiThuthiThuthi
1 Kings · chapter 1 · verse 43

1 Kings 1:43 in Telugu

యోనాతాను అదోనీయాతో ఇట్లనెనునిజముగా మన యేలినవాడును రాజునగు దావీదు సొలొమోనును రాజుగా నియమించియున్నాడు.

Yonaataanu adoneeyaato itlanenunijamugaa mana yelinavaadunu raajunagu daaveedu solomonunu raajugaa niyaminchiyunnaadu.

1 Kings 1:43 in English

King James Version (KJV)
And Jonathan answered and said to Adonijah, Verily our lord king David hath made Solomon king.
World English Bible (WEB)
Jonathan answered Adonijah, “Most certainly our lord King David has made Solomon king.
American Standard Version (ASV)
And Jonathan answered and said to Adonijah, Verily our lord king David hath made Solomon king:
Bible in Basic English (BBE)
And Jonathan, answering, said to Adonijah, Not so, but our lord King David has made Solomon king:
Darby Translation (DBY)
And Jonathan answered and said to Adonijah, Indeed, our lord king David has made Solomon king.
Webster's Bible (WBS)
And Jonathan answered and said to Adonijah, Verily our lord king David hath made Solomon king.
Young's Literal Translation (YLT)
And Jonathan answereth and saith to Adonijah, 'Verily our lord king David hath caused Solomon to reign,

Read in context

  1. 41అదోనీయాయును అతడు పిలిచిన వారందరును విందులో ఉండగా విందు ముగియబోవు సమయమున ఆ చప్పుడు వారికి వినబడెను. యోవాబు బాకానాదము వినిపట్టణమునందు ఈ అల్లరి యేమని యడుగగా
  2. 42యాజకుడైన అబ్యాతారు కుమారుడైన యోనాతాను వచ్చెను. అదోనీయాలోపలికి రమ్ము, నీవు ధైర్యవంతుడవు, నీవు శుభ సమాచారములతో వచ్చుచున్నావనగా
  3. 43యోనాతాను అదోనీయాతో ఇట్లనెనునిజముగా మన యేలినవాడును రాజునగు దావీదు సొలొమోనును రాజుగా నియమించియున్నాడు.
  4. 44రాజు యాజకుడైన సాదోకును ప్రవక్తయైన నాతానును యెహోయాదా కుమారుడైన బెనా యానును కెరేతీయులను పెలేతీయులను అతనితోకూడ పంపగా వారు రాజు కంచరగాడిదమీద అతని నూరే గించిరి;
  5. 45యాజకుడైన సాదోకును ప్రవక్తయైన నాతానును గిహోను దగ్గర అతనికి పట్టాభిషేకము చేసిరి; అక్కడ నుండి వారు సంతోషముగా వచ్చియున్నారు; అందువలన పట్టణము అల్లరి ఆయెను; మీకు వినబడిన ధ్వని యిదే.
Read all of 1 Kings 1

Original words (Hebrew)

1 Kings 1:43 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.