Skip to content
ThuthiThuthiThuthi
1 Kings · chapter 1 · verse 46

1 Kings 1:46 in Telugu

మరియు సొలొమోను రాజ్యాసనముమీద ఆసీనుడై యున్నాడు;

Mariyu solomonu raajyaasanamumeeda aaseenudai yunnaadu;

1 Kings 1:46 in English

King James Version (KJV)
And also Solomon sitteth on the throne of the kingdom.
World English Bible (WEB)
Also, Solomon sits on the throne of the kingdom.
American Standard Version (ASV)
And also Solomon sitteth on the throne of the kingdom.
Bible in Basic English (BBE)
And now Solomon is seated on the seat of the kingdom.
Darby Translation (DBY)
And also Solomon is sitting on the throne of the kingdom.
Webster's Bible (WBS)
And also Solomon sitteth on the throne of the kingdom.
Young's Literal Translation (YLT)
'And also Solomon hath sat on the throne of the kingdom,

Read in context

  1. 44రాజు యాజకుడైన సాదోకును ప్రవక్తయైన నాతానును యెహోయాదా కుమారుడైన బెనా యానును కెరేతీయులను పెలేతీయులను అతనితోకూడ పంపగా వారు రాజు కంచరగాడిదమీద అతని నూరే గించిరి;
  2. 45యాజకుడైన సాదోకును ప్రవక్తయైన నాతానును గిహోను దగ్గర అతనికి పట్టాభిషేకము చేసిరి; అక్కడ నుండి వారు సంతోషముగా వచ్చియున్నారు; అందువలన పట్టణము అల్లరి ఆయెను; మీకు వినబడిన ధ్వని యిదే.
  3. 46మరియు సొలొమోను రాజ్యాసనముమీద ఆసీనుడై యున్నాడు;
  4. 47అందుకై రాజు సేవకులు మన యేలినవాడును రాజునగు దావీదునకు కృతజ్ఞతలు చెల్లింప వచ్చి, నీకు కలిగిన ఖ్యాతి కంటె సొలొమోనునకు ఎక్కువైన ఖ్యాతి కలుగునట్లును, నీ రాజ్యముకంటె అతని రాజ్యము ఘనముగా ఉండునట్లును దేవుడు దయచేయును గాక అని చెప్పగా రాజు మంచముమీద సాగిలపడి నమ స్కారము చేసి యిట్లనెను
  5. 48నేను సజీవినై యుండగా ఈ దినమున జరిగినట్లు నా సింహాసనముమీద ఆసీనుడగుటకు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఒకని నాకు దయచేసినందుకు ఆయనకు స్తోత్రము కలుగునుగాక అనెను.
Read all of 1 Kings 1

Cross references

Original words (Hebrew)

1 Kings 1:46 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.