Skip to content
ThuthiThuthiThuthi
1 Chronicles · chapter 29 · verse 23

1 Chronicles 29:23 in Telugu

అప్పుడు సొలొమోను తన తండ్రియైన దావీదునకు మారుగా యెహోవా సింహా సనమందు రాజుగా కూర్చుండి వర్ధిల్లుచుండెను. ఇశ్రాయేలీయులందరును అతని యాజ్ఞకు బద్ధులై యుండిరి.

Appudu solomonu tana tandriyaina daaveedunaku maarugaa yehovaa sinhaa sanamandu raajugaa koorchundi vardhilluchundenu. Ishraayeleeyulandarunu atani yaajnyaku baddhulai yundiri.

1 Chronicles 29:23 in English

King James Version (KJV)
Then Solomon sat on the throne of the LORD as king instead of David his father, and prospered; and all Israel obeyed him.
World English Bible (WEB)
Then Solomon sat on the throne of the LORD as king instead of David his father, and prospered; and all Israel obeyed him.
American Standard Version (ASV)
Then Solomon sat on the throne of Jehovah as king instead of David his father, and prospered; and all Israel obeyed him.
Bible in Basic English (BBE)
So Solomon was put on the seat of the Lord as king in place of his father David, and everything went well for him; and all Israel was under his authority.
Darby Translation (DBY)
And Solomon sat on the throne of Jehovah as king instead of David his father, and prospered; and all Israel obeyed him.
Webster's Bible (WBS)
Then Solomon sat on the throne of the LORD as king instead of David his father, and prospered; and all Israel obeyed him.
Young's Literal Translation (YLT)
And Solomon sitteth on the throne of Jehovah for king instead of David his father, and prospereth, and all Israel hearken unto him,

Read in context

  1. 21తరువాత వారు యెహోవాకు బలులు అర్పించిరి. మరునాడు దహన బలిగా వెయ్యి యెద్దులను వెయ్యి గొఱ్ఱె పొట్టేళ్లను వెయ్యి గొఱ్ఱెపిల్లలను వాటి పానార్పణలతో కూడ ఇశ్రాయేలీయులందరి సంఖ్యకు తగునట్టుగా అర్పించిరి.
  2. 22ఆ దినమున వారు యెహోవా సన్నిధిని బహు సంతోషముతో అన్నపానములు పుచ్చుకొనిరి. దావీదు కుమారుడైన సొలొమోనునకు రెండవసారి పట్టాభిషేకముచేసి, యెహోవా సన్నిధిని అతని అధిపతిగాను సాదోకును యాజకునిగాను అభిషేకించిరి.
  3. 23అప్పుడు సొలొమోను తన తండ్రియైన దావీదునకు మారుగా యెహోవా సింహా సనమందు రాజుగా కూర్చుండి వర్ధిల్లుచుండెను. ఇశ్రాయేలీయులందరును అతని యాజ్ఞకు బద్ధులై యుండిరి.
  4. 24అధిపతులందరును యోధులందరును రాజైన దావీదు కుమారులందరును రాజైన సొలొమోనునకు లోబడిరి.
  5. 25యెహోవా సొలొమోనును ఇశ్రాయేలీయులందరి యెదు టను బహుగా ఘనపరచి, అతనికి ముందుగా ఇశ్రాయేలీ యులను ఏలిన యే రాజునకైనను కలుగని రాజ్యప్రభావమును అతని కనుగ్రహించెను.
Read all of 1 Chronicles 29

Cross references

Original words (Hebrew)

1 Chronicles 29:23 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.