1 Kings · chapter 10 · verse 13
1 Kings 10:13 in Telugu
సొలొమోను తన ప్రభావమునకు తగినట్టు షేబదేశపు రాణికిచ్చినదిపోగ ఆమె కోరినప్రకారము ఆమె యిచ్ఛాపూర్తిగా ఆమె కిచ్చెను; అప్పుడు ఆమెయు ఆమె సేవకులును తమ దేశ మునకు తిరిగి వెళ్లిరి.
Solomonu tana prabhaavamunaku taginattu shebadeshapu raanikichchinadipoga aame korinaprakaaramu aame yichchhaapoortigaa aame kichchenu; appudu aameyu aame sevakulunu tama desha munaku tirigi velliri.
1 Kings 10:13 in English
- King James Version (KJV)
- And king Solomon gave unto the queen of Sheba all her desire, whatsoever she asked, beside [that] which Solomon gave her of his royal bounty. So she turned and went to her own country, she and her servants.
- World English Bible (WEB)
- King Solomon gave to the queen of Sheba all her desire, whatever she asked, in addition to that which Solomon gave her of his royal bounty. So she turned and went to her own land, she and her servants.
- American Standard Version (ASV)
- And king Solomon gave to the queen of Sheba all her desire, whatsoever she asked, besides that which Solomon gave her of his royal bounty. So she turned, and went to her own land, she and her servants.
- Bible in Basic English (BBE)
- And King Solomon gave the queen of Sheba all her desire, whatever she made request for, in addition to what he gave her freely from the impulse of his heart. So she went back to her country, she and her servants.
- Darby Translation (DBY)
- And king Solomon gave to the queen of Sheba all her desire, whatever she asked, besides what he gave her of the bounty of king Solomon. And she turned and went to her own land, she and her servants.
- Webster's Bible (WBS)
- And king Solomon gave to the queen of Sheba all her desire, whatever she asked, besides [that] which Solomon gave her of his royal bounty. So she turned and went to her own country, she and her servants.
- Young's Literal Translation (YLT)
- And king Solomon gave to the queen of Sheba all her desire that she asked, apart from that which he gave to her as a memorial of king Solomon, and she turneth and goeth to her land, she and her servants.
Read in context
- 11మరియు ఓఫీరు దేశమునుండి బంగారము తెచ్చిన హీరాము ఓడలు ఓఫీరునుండి చందనపు మ్రానులను రత్నములను బహు విస్తారముగా తెచ్చెను.
- 12ఈ చందనపు మ్రానుల చేత రాజు యెహోవా మందిరమునకును రాజనగరునకును స్తంభములను, గాయకులకు సితారాలను స్వరమండలములను చేయించెను. ఇప్పుడు అటువంటి చందనపు మ్రానులు దొరకవు, ఎక్కడను కనబడవు.
- 13సొలొమోను తన ప్రభావమునకు తగినట్టు షేబదేశపు రాణికిచ్చినదిపోగ ఆమె కోరినప్రకారము ఆమె యిచ్ఛాపూర్తిగా ఆమె కిచ్చెను; అప్పుడు ఆమెయు ఆమె సేవకులును తమ దేశ మునకు తిరిగి వెళ్లిరి.
- 14ఏటేట సొలొమోనునకువచ్చు బంగారము వెయ్యిన్ని మూడువందల ముప్పదిరెండు మణుగుల యెత్తు.
- 15ఇదియు గాక గంధవర్గములు మొదలైనవి వర్తకులయొద్దనుండియు అరబి రాజులయొద్ద నుండియు దేశాధికారుల యొద్ద నుండియు అతనికి చాలా వచ్చుచుండెను.
Cross references
- Matthew 15:28 మత్తయి 15:28అందుకు యేసు అమ్మా, నీ విశ్వాసము గొప్పది; నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను.
- Psalm 37:4 కీర్తనలు 37:4యెహోవానుబట్టి సంతోషించుము ఆయన నీ హృదయవాంఛలను తీర్చును.
- Psalm 20:4 కీర్తనలు 20:4నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక.
- Ephesians 3:20 ఎఫెసీయులకు 3:20మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటన్నిటికంటెను, ఊహించువాటన్నిటికంటెను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి,
- John 14:13–14 యోహాను 14:13–14మీరు నా నామమున దేని నడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును.
- 1 Kings 9:1 1 రాజులు 9:1సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును కట్టుటయు, తాను చేయకోరినదంతటిని చేయుటయు ముగించిన తరువాత
- 1 Kings 10:2 1 రాజులు 10:2ఆమె గొప్ప పరివారముతో, గంధవర్గమును విస్తారమైన బంగారమును రత్నములను ఒంటెలమీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. సొలొమోను దర్శనముచేసి తనకు తోచినదానినంతటినిబట్టి అతనితో మాటలాడగా
Original words (Hebrew)
- king · H4428מֶלֶךְ melek
- Solomon · H8010שְׁלֹמֹה Shᵉlômôh
- gave · H5414נָתַן nâthan
- queen · H4436מַלְכָּה malkâh
- Sheba · H7614שְׁבָא Shᵉbâʼ
- desire · H2656חֵפֶץ chêphets
- asked · H7592שָׁאַל shâʼal
- Solomon · H8010שְׁלֹמֹה Shᵉlômôh
- gave · H5414נָתַן nâthan
- royal · H4428מֶלֶךְ melek
- bounty · H3027יָד yâd
- turned · H6437פָּנָה pânâh
- went · H3212יָלַךְ yâlak
- country · H776אֶרֶץ ʼerets
- servants · H5650עֶבֶד ʻebed