1 Kings · chapter 10 · verse 20
1 Kings 10:20 in Telugu
ఇరుప్రక్కల ఆరుమెట్లమీద పండ్రెండు సింహములు నిలిచియుండెను; అటువంటిది ఏ రాజ్యమందైనను చేయబడలేదు.
Iruprakkala aarumetlameeda pandrendu sinhamulu nilichiyundenu; atuvantidi e raajyamandainanu cheyabadaledu.
1 Kings 10:20 in English
- King James Version (KJV)
- And twelve lions stood there on the one side and on the other upon the six steps: there was not the like made in any kingdom.
- World English Bible (WEB)
- Twelve lions stood there on the one side and on the other on the six steps. Nothing like it was made in any kingdom.
- American Standard Version (ASV)
- And twelve lions stood there on the one side and on the other upon the six steps: there was not the like made in any kingdom.
- Bible in Basic English (BBE)
- And twelve lions were placed on the one side and on the other side on the six steps: there was nothing like it in any kingdom.
- Darby Translation (DBY)
- and twelve lions stood there on the one side and on the other upon the six steps: there was not the like made in any kingdom.
- Webster's Bible (WBS)
- And twelve lions stood there on the one side and on the other upon the six steps: there was not the like made in any kingdom.
- Young's Literal Translation (YLT)
- and twelve lions are standing there on the six steps, on this [side] and on that; it hath not been made so for any kingdom.
Read in context
- 18మరియు రాజు దంతముచేత పెద్ద సింహాసనము చేయించి సువర్ణముతో దాని పొదిగించెను.
- 19ఈ సింహాసనమునకు ఆరు మెట్లుండెను; సింహాసనము మీది భాగపు వెనుకతట్టు గుండ్రముగా ఉండెను; ఆసనమునకు ఇరుపార్శ్యముల యందు ఊతలుండెను; ఊతలదగ్గర రెండు సింహములు నిలిచియుండెను.
- 20ఇరుప్రక్కల ఆరుమెట్లమీద పండ్రెండు సింహములు నిలిచియుండెను; అటువంటిది ఏ రాజ్యమందైనను చేయబడలేదు.
- 21మరియు రాజైన సొలొ మోను పానపాత్రలు బంగారపువై యుండెను; లెబానోను అరణ్య మందిరపు పాత్రలును బంగారపువే, వెండిది యొకటియు లేదు; సొలొమోను దినములలో వెండి యెన్నికకు రాలేదు.
- 22సముద్రమందు హీరాము ఓడలతో కూడ తర్షీషు ఓడలును రాజునకు కలిగి యుండెను; ఈ తర్షీషు ఓడలు మూడు సంవత్సరములకు ఒకమారు బంగార మును వెండిని దంతమును కోతులను నెమిలి పిట్టలను తీసికొని వచ్చుచుండెను.
Cross references
- Genesis 49:9 ఆదికాండము 49:9యూదా కొదమ సింహము నా కుమారుడా, నీవు పట్టినదాని తిని వచ్చితివి సింహమువలెను గర్జించు ఆడు సింహమువలెను అతడు కాళ్లు ముడుచుకొని పండుకొనెను అతని లేపువాడెవడు?
- Numbers 24:9 సంఖ్యాకాండము 24:9సింహమువలెను ఆడు సింహమువలెను అతడు క్రుంగి పండుకొనెను అతనిని లేపువాడెవడు? నిన్ను దీవించువాడు దీవింపబడును నిన్ను శపించువాడు శపింపబడును.
- Numbers 23:24 సంఖ్యాకాండము 23:24ఇదిగో ఆ జనము ఆడుసింహమువలె లేచును అది సింహమువలె నిక్కి నిలుచును అది వేటను తిని చంపబడిన వాటి రక్తము త్రాగు వరకు పండుకొనదు.
- Revelation 5:5 ప్రకటన 5:5ఆ పెద్దలలో ఒకడు ఏడువకుము; ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయముపొందెనని నాతో చెప్పెను.