Skip to content
ThuthiThuthiThuthi
1 Kings · chapter 10 · verse 18

1 Kings 10:18 in Telugu

మరియు రాజు దంతముచేత పెద్ద సింహాసనము చేయించి సువర్ణముతో దాని పొదిగించెను.

Mariyu raaju dantamucheta pedda sinhaasanamu cheyinchi suvarnamuto daani podiginchenu.

1 Kings 10:18 in English

King James Version (KJV)
Moreover the king made a great throne of ivory, and overlaid it with the best gold.
World English Bible (WEB)
Moreover the king made a great throne of ivory, and overlaid it with the finest gold.
American Standard Version (ASV)
Moreover the king made a great throne of ivory, and overlaid it with the finest gold.
Bible in Basic English (BBE)
Then the king made a great ivory seat, plated with the best gold.
Darby Translation (DBY)
And the king made a great throne of ivory, and overlaid it with refined gold:
Webster's Bible (WBS)
Moreover, the king made a great throne of ivory, and overlaid it with the best gold.
Young's Literal Translation (YLT)
And the king maketh a great throne of ivory, and overlayeth it with refined gold;

Read in context

  1. 16రాజైన సొలొమోను సుత్తెతో కొట్టిన బంగారముతో అలుగులు గల రెండువందల డాళ్లను చేయించెను; డాలు ఒకటింటికి ఆరువందల తులముల యెత్తు బంగారముండెను.
  2. 17మరియు సుత్తెతో కొట్టిన బంగారముతో అతడు మూడువందల కేడెములను చేయించెను; కేడెము ఒకటింటికి మూడువందల బంగారపు తులములయెత్తు బంగారముండెను; వీటిని రాజు లెబానోను అరణ్యపు మందిరమందుంచెను.
  3. 18మరియు రాజు దంతముచేత పెద్ద సింహాసనము చేయించి సువర్ణముతో దాని పొదిగించెను.
  4. 19ఈ సింహాసనమునకు ఆరు మెట్లుండెను; సింహాసనము మీది భాగపు వెనుకతట్టు గుండ్రముగా ఉండెను; ఆసనమునకు ఇరుపార్శ్యముల యందు ఊతలుండెను; ఊతలదగ్గర రెండు సింహములు నిలిచియుండెను.
  5. 20ఇరుప్రక్కల ఆరుమెట్లమీద పండ్రెండు సింహములు నిలిచియుండెను; అటువంటిది ఏ రాజ్యమందైనను చేయబడలేదు.
Read all of 1 Kings 10

Cross references

Original words (Hebrew)

1 Kings 10:18 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.