Skip to content
ThuthiThuthiThuthi
1 Kings · chapter 11 · verse 25

1 Kings 11:25 in Telugu

హదదు చేసిన యీ కీడు గాక సొలొమోను బ్రదికిన దినములన్నియు ఇతడు అరాముదేశమందు ఏలినవాడై ఇశ్రాయేలీయులకు విరో ధియైయుండి ఇశ్రాయేలీయులయందు అసహ్యతగలవాడై యుండెను.

Hadadu chesina yee keedu gaaka solomonu bradikina dinamulanniyu itadu araamudeshamandu elinavaadai ishraayeleeyulaku viro dhiyaiyundi ishraayeleeyulayandu asahyatagalavaadai yundenu.

1 Kings 11:25 in English

King James Version (KJV)
And he was an adversary to Israel all the days of Solomon, beside the mischief that Hadad [did:] and he abhorred Israel, and reigned over Syria.
World English Bible (WEB)
He was an adversary to Israel all the days of Solomon, in addition to the mischief of Hadad. He abhorred Israel, and reigned over Syria.
American Standard Version (ASV)
And he was an adversary to Israel all the days of Solomon, besides the mischief that Hadad [did]: and he abhorred Israel, and reigned over Syria.
Bible in Basic English (BBE)
He was a trouble to Israel all through the days of Solomon. And this is the damage Hadad did: he was cruel to Israel while he was ruler over Edom.
Darby Translation (DBY)
And he was an adversary to Israel all the days of Solomon, besides the mischief that Hadad [did]; and he abhorred Israel, and reigned over Syria.
Webster's Bible (WBS)
And he was an adversary to Israel all the days of Solomon, besides the mischief that Hadad [did] : and he abhorred Israel, and reigned over Syria.
Young's Literal Translation (YLT)
and he is an adversary to Israel all the days of Solomon, (besides the evil that Hadad [did]), and he cutteth off in Israel, and reigneth over Aram.

Read in context

  1. 23మరియు దేవుడు అతనిమీదికి ఎల్యాదా కుమారుడైన రెజోను అను ఇంకొక విరోధిని రేపెను. వీడు సోబా రాజైన హదదెజరు అను తన యజమానుని యొద్దనుండి పారిపోయినవాడు.
  2. 24దావీదు సోబావారిని హతము చేసి నప్పుడు ఇతడు కొందరిని సమకూర్చి, కూడిన యొక సైన్య మునకు అధిపతియై దమస్కునకు వచ్చి అచ్చట నివాసము చేసి దమస్కులో రాజాయెను.
  3. 25హదదు చేసిన యీ కీడు గాక సొలొమోను బ్రదికిన దినములన్నియు ఇతడు అరాముదేశమందు ఏలినవాడై ఇశ్రాయేలీయులకు విరో ధియైయుండి ఇశ్రాయేలీయులయందు అసహ్యతగలవాడై యుండెను.
  4. 26మరియు సొలొమోను సేవకుడైన యరొబాము సహా రాజుమీదికి లేచెను. ఇతడు జెరేదా సంబంధమైన ఎఫ్రాయీమీయుడైన నెబాతు కుమారుడు, ఇతని తల్లిపేరు జెరూహా, ఆమె విధవరాలు.
  5. 27ఇతడు రాజుమీదికి లేచుటకు హేతువేమనగా, సొలొమోను మిల్లో కట్టించి తన తండ్రియైన దావీదు పురమునకు కలిగిన బీటలు బాగు చేయుచుండెను.
Read all of 1 Kings 11

Cross references

Original words (Hebrew)

1 Kings 11:25 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.