1 Kings · chapter 5 · verse 4
1 Kings 5:4 in Telugu
తన దేవుడైన యెహోవా నామ ఘనతకు అతడు మందిరమును కట్టింప వీలులేక పోయెనన్న సంగతి నీ వెరుగుదువు. ఇప్పుడు శత్రువు ఒకడును లేకుండను అపాయమేమియు కలుగకుండను నా దేవుడైన యెహోవా నలుదిశలను నాకు నెమ్మది దయచేసి యున్నాడు.
Tana devudaina yehovaa naama ghanataku atadu mandiramunu kattimpa veeluleka poyenanna sangati nee veruguduvu. Ippudu shatruvu okadunu lekundanu apaayamemiyu kalugakundanu naa devudaina yehovaa naludishalanu naaku nemmadi dayachesi yunnaadu.
1 Kings 5:4 in English
- King James Version (KJV)
- But now the LORD my God hath given me rest on every side, [so that there is] neither adversary nor evil occurrent.
- World English Bible (WEB)
- But now the LORD my God has given me rest on every side. There is no enemy and no evil occurrence.
- American Standard Version (ASV)
- But now Jehovah my God hath given me rest on every side; there is neither adversary, nor evil occurrence.
- Bible in Basic English (BBE)
- But now the Lord my God has given me rest on every side; no one is making trouble, and no evil is taking place.
- Darby Translation (DBY)
- But now Jehovah my God has given me rest on every side: there is neither adversary nor evil event.
- Webster's Bible (WBS)
- But now the LORD my God hath given me rest on every side, [so that there is] neither adversary nor evil occurrent.
- Young's Literal Translation (YLT)
- 'And now, Jehovah my God hath given rest to me round about, there is no adversary nor evil occurrence,
Read in context
- 2హీరామునొద్దకు సొలొమోను ఈ వర్తమానము పంపెను.
- 3యెహోవా నా తండ్రియైన దావీదు శత్రువులను అతని పాదములక్రింద అణచు వరకు అన్నివైపులను యుద్ధములు అతనికి కలిగియుండెను.
- 4తన దేవుడైన యెహోవా నామ ఘనతకు అతడు మందిరమును కట్టింప వీలులేక పోయెనన్న సంగతి నీ వెరుగుదువు. ఇప్పుడు శత్రువు ఒకడును లేకుండను అపాయమేమియు కలుగకుండను నా దేవుడైన యెహోవా నలుదిశలను నాకు నెమ్మది దయచేసి యున్నాడు.
- 5కాబట్టినీ సింహాసనముమీద నేను నీకు బదులుగా కూర్చుండబెట్టు నీ కుమారుడు నా నామఘనతకు ఒక మందిరమును కట్టించునని యెహోవా నా తండ్రి యైన దావీదునకు సెలవిచ్చినట్లు నా దేవు డైన యెహోవా నామఘనతకు ఒక మందిరమును కట్టించుటకు నేను ఉద్దేశము గలవాడనై యున్నాను.
- 6లెబానోనులో దేవదారు మ్రానులను నరికించుటకై నాకు సెలవిమ్ము; నా సేవకులును నీ సేవకులును కలిసి పని చేయుదురు; మ్రానులను నరుకుట యందు సీదోనీయులకు సాటియైనవారు మాలో ఎవరును లేరని నీకు తెలియును గనుక
Cross references
- 1 Chronicles 22:9 1 దినవృత్తాంతములు 22:9నీకు పుట్టబోవు ఒక కుమారుడు సమాధానకర్తగా నుండును; చుట్టు ఉండు అతని శత్రు వులనందరిని నేను తోలివేసి అతనికి సమాధానము కలుగ జేతును; అందువలన అతనికి సొలొమోను అను పేరు పెట్ట బడును; అతని దినములలో ఇశ్రాయేలీయులకు సమాధానమును విశ్రాంతియు దయచేయుదును.
- 1 Kings 4:24 1 రాజులు 4:24యూఫ్రటీసునది యివతల తిప్సహు మొదలుకొని గాజావరకును నది యివతల నున్న రాజులందరిమీదను అతనికి అధికారముండెను. అతని కాలమున నలుదిక్కుల నెమ్మది కలిగియుండెను.
- Acts 9:31 అపొస్తలుల కార్యములు 9:31కావున యూదయ గలిలయ సమరయ దేశములందంతట సంఘము క్షేమాభివృద్ధినొందుచు సమాధానము కలిగియుండెను; మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను.
- Psalm 72:7 కీర్తనలు 72:7అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు చంద్రుడు లేకపోవువరకు క్షేమాభివృద్ధి కలుగును.
- Isaiah 9:7 యెషయా 9:7ఇది మొదలుకొని మితిలేకుండ దానికి వృద్ధియు క్షేమ మును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయమువలనను నీతివలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్యపరిపాలన చేయును. సైన్యములకధిపతియగు యెహోవా ఆసక్తికలిగి దీనిని నెరవేర్చును.