Skip to content
ThuthiThuthiThuthi
1 Kings · chapter 11 · verse 35

1 Kings 11:35 in Telugu

అయితే అతని కుమారుని చేతిలోనుండి రాజ్యమును తీసివేసి అందులో నీకు పది గోత్రముల నిచ్చెదను;

Ayite atani kumaaruni chetilonundi raajyamunu teesivesi andulo neeku padi gotramula nichchedanu;

1 Kings 11:35 in English

King James Version (KJV)
But I will take the kingdom out of his son’s hand, and will give it unto thee, [even] ten tribes.
World English Bible (WEB)
but I will take the kingdom out of his son’s hand and will give it to you, even ten tribes.
American Standard Version (ASV)
but I will take the kingdom out of his son’s hand, and will give it unto thee, even ten tribes.
Bible in Basic English (BBE)
But I will take the kingdom from his son, and give it to you.
Darby Translation (DBY)
but I will take the kingdom out of his son's hand, and will give it unto thee, — the ten tribes.
Webster's Bible (WBS)
But I will take the kingdom out of his son's hand, and will give it to thee, [even] ten tribes.
Young's Literal Translation (YLT)
and I have taken the kingdom out of the hand of his son, and given it to thee — the ten tribes;

Read in context

  1. 33అయితే నా సేవకుడైన దావీదు నిమిత్తమును, నేను యెరూషలేము పట్టణమును కోరుకొని నందునను ఇశ్రాయేలీయుల గోత్ర ములలోనుండి వానికి ఒక గోత్రము ఉండనిత్తును.
  2. 34రాజ్యము వానిచేతిలోనుండి బొత్తిగా తీసివేయక నేను కోరుకొనిన నా సేవకుడైన దావీదు నా ఆజ్ఞలను అనుసరించి నా కట్టడలను ఆచ రించెను గనుక దావీదును జ్ఞాపకము చేసికొని అతని దినము లన్నియు అతనిని అధికారిగా ఉండనిత్తును.
  3. 35అయితే అతని కుమారుని చేతిలోనుండి రాజ్యమును తీసివేసి అందులో నీకు పది గోత్రముల నిచ్చెదను;
  4. 36నా నామమును అక్కడ ఉంచుటకు నేను కోరుకొనిన పట్టణమైన యెరూషలేములో నా యెదుట ఒక దీపము నా సేవకుడైన దావీదునకు ఎల్లప్పుడు నుండునట్లు అతని కుమారునికి ఒక గోత్రము ఇచ్చెదను.
  5. 37నేను నిన్ను అంగీకరించి నందున నీ కోరిక యంతటి చొప్పున నీవు ఏలుబడి చేయుచు ఇశ్రాయేలువారిమీద రాజవై యుందువు.
Read all of 1 Kings 11

Cross references

Original words (Hebrew)

1 Kings 11:35 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.