Skip to content
ThuthiThuthiThuthi
1 Kings · chapter 11 · verse 37

1 Kings 11:37 in Telugu

నేను నిన్ను అంగీకరించి నందున నీ కోరిక యంతటి చొప్పున నీవు ఏలుబడి చేయుచు ఇశ్రాయేలువారిమీద రాజవై యుందువు.

Nenu ninnu angeekarinchi nanduna nee korika yantati choppuna neevu elubadi cheyuchu ishraayeluvaarimeeda raajavai yunduvu.

1 Kings 11:37 in English

King James Version (KJV)
And I will take thee, and thou shalt reign according to all that thy soul desireth, and shalt be king over Israel.
World English Bible (WEB)
I will take you, and you shall reign according to all that your soul desires, and shall be king over Israel.
American Standard Version (ASV)
And I will take thee, and thou shalt reign according to all that thy soul desireth, and shalt be king over Israel.
Bible in Basic English (BBE)
And you I will take, and you will be king over Israel, ruling over whatever is the desire of your soul.
Darby Translation (DBY)
And I will take thee, that thou mayest reign over all that thy soul desireth, and thou shalt be king over Israel.
Webster's Bible (WBS)
And I will take thee, and thou shalt reign according to all that thy soul desireth, and shalt be king over Israel.
Young's Literal Translation (YLT)
'And thee I take, and thou hast reigned over all that thy soul desireth, and thou hast been king over Israel;

Read in context

  1. 35అయితే అతని కుమారుని చేతిలోనుండి రాజ్యమును తీసివేసి అందులో నీకు పది గోత్రముల నిచ్చెదను;
  2. 36నా నామమును అక్కడ ఉంచుటకు నేను కోరుకొనిన పట్టణమైన యెరూషలేములో నా యెదుట ఒక దీపము నా సేవకుడైన దావీదునకు ఎల్లప్పుడు నుండునట్లు అతని కుమారునికి ఒక గోత్రము ఇచ్చెదను.
  3. 37నేను నిన్ను అంగీకరించి నందున నీ కోరిక యంతటి చొప్పున నీవు ఏలుబడి చేయుచు ఇశ్రాయేలువారిమీద రాజవై యుందువు.
  4. 38నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని, నా మార్గముల ననుసరించి నడచుచు, నా దృష్టికి అనుకూలమైనదానిని జరింగిచుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొనినయెడల, నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరచి నట్లు నిన్నును స్థిరపరచి ఇశ్రాయేలువారిని నీకు అప్ప గించెదను.
  5. 39వారు చేసిన క్రియలనుబట్టి నేను దావీదుసంతతివారిని బాధ పరచుదును గాని నిత్యము బాధింపను.
Read all of 1 Kings 11

Cross references

Original words (Hebrew)

1 Kings 11:37 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.