Skip to content
ThuthiThuthiThuthi
1 Kings · chapter 12 · verse 19

1 Kings 12:19 in Telugu

ఈ ప్రకారము ఇశ్రాయేలువారు నేటివరకు జరుగుచున్నట్లు దావీదు సంతతివారిమీద తిరుగుబాటు చేసిరి.

Ee prakaaramu ishraayeluvaaru netivaraku jaruguchunnatlu daaveedu santativaarimeeda tirugubaatu chesiri.

1 Kings 12:19 in English

King James Version (KJV)
So Israel rebelled against the house of David unto this day.
World English Bible (WEB)
So Israel rebelled against David’s house to this day.
American Standard Version (ASV)
So Israel rebelled against the house of David unto this day.
Bible in Basic English (BBE)
So Israel was turned away from the family of David to this day.
Darby Translation (DBY)
And Israel rebelled against the house of David, unto this day.
Webster's Bible (WBS)
So Israel rebelled against the house of David to this day.
Young's Literal Translation (YLT)
and Israel transgresseth against the house of David unto this day.

Read in context

  1. 17అయితే యూదా పట్ణణములలోనున్న ఇశ్రాయేలువారిని రెహబాము ఏలెను.
  2. 18తరువాత రాజైన రెహబాము వెట్టిపని వారిమీద అధికారి యైన అదోరామును పంపగా ఇశ్రాయేలువారందరును రాళ్లతో అతని కొట్టినందున అతడు మరణమాయెను, కాబట్టి రాజైన రెహబాము యెరూషలేమునకు పారిపోవలెనని తన రథముమీద త్వరగా ఎక్కెను.
  3. 19ఈ ప్రకారము ఇశ్రాయేలువారు నేటివరకు జరుగుచున్నట్లు దావీదు సంతతివారిమీద తిరుగుబాటు చేసిరి.
  4. 20మరియు యరొబాము తిరిగి వచ్చెనని ఇశ్రాయేలు వారందరు విని, సమా జముగా కూడి, అతని పిలువనంపించి ఇశ్రాయేలువారందరి మీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిరి; యూదా గోత్రీయులు తప్ప దావీదు సంతతివారిని వెంబడించినవా రెవరును లేకపోయిరి.
  5. 21రెహబాము యెరూషలేమునకు వచ్చిన తరువాత ఇశ్రా యేలువారితో యుద్ధముచేసి, రాజ్యము సొలొమోను కుమారుడైన రెహబాము అను తనకు మరల వచ్చునట్లు చేయుటకై యూదావారందరిలో నుండియు బెన్యామీను గోత్రీయులలోనుండియు యుద్ధ ప్రవీణులైన లక్షయెనుబది వేలమందిని పోగు చేసెను.
Read all of 1 Kings 12

Cross references

Original words (Hebrew)

1 Kings 12:19 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.