Skip to content
ThuthiThuthiThuthi
1 Kings · chapter 12 · verse 17

1 Kings 12:17 in Telugu

అయితే యూదా పట్ణణములలోనున్న ఇశ్రాయేలువారిని రెహబాము ఏలెను.

Ayite yoodaa patnanamulalonunna ishraayeluvaarini rehabaamu elenu.

1 Kings 12:17 in English

King James Version (KJV)
But [as for] the children of Israel which dwelt in the cities of Judah, Rehoboam reigned over them.
World English Bible (WEB)
But as for the children of Israel who lived in the cities of Judah, Rehoboam reigned over them.
American Standard Version (ASV)
But as for the children of Israel that dwelt in the cities of Judah, Rehoboam reigned over them.
Bible in Basic English (BBE)
(But Rehoboam was still king over those of the children of Israel who were living in the towns of Judah.)
Darby Translation (DBY)
But as for the children of Israel that dwelt in the cities of Judah, Rehoboam reigned over them.
Webster's Bible (WBS)
But [as for] the children of Israel who dwelt in the cities of Judah, Rehoboam reigned over them.
Young's Literal Translation (YLT)
As to the sons of Israel, those dwelling in the cities of Judah — over them reign doth Rehoboam.

Read in context

  1. 15జనులు చేసిన మనవిని రాజు ఈ ప్రకారము అంగీకరింపక పోయెను. షిలోనీయుడైన అహీయాద్వారా నెబాతు కుమారుడైన యరొబాముతో తాను పలికించిన మాట నెరవేర్చవలెనని యెహోవా ఈలాగున జరిగించెను.
  2. 16కాబట్టి ఇశ్రాయేలువారందరును రాజు తమ విన్నపమును వినలేదని తెలిసికొని రాజుకీలాగు ప్రత్యుత్తరమిచ్చిరిదావీదులో మాకు భాగమేది? యెష్షయి కుమారునియందు మాకు స్వాస్థ్యము లేదు; ఇశ్రాయేలువారలారా, మీమీ గుడారములకు పోవుడి; దావీదు సంతతివారలారా, మీ వారిని మీరే చూచుకొనుడి అని చెప్పి ఇశ్రాయేలువారు తమ గుడారములకు వెళ్లిపోయిరి.
  3. 17అయితే యూదా పట్ణణములలోనున్న ఇశ్రాయేలువారిని రెహబాము ఏలెను.
  4. 18తరువాత రాజైన రెహబాము వెట్టిపని వారిమీద అధికారి యైన అదోరామును పంపగా ఇశ్రాయేలువారందరును రాళ్లతో అతని కొట్టినందున అతడు మరణమాయెను, కాబట్టి రాజైన రెహబాము యెరూషలేమునకు పారిపోవలెనని తన రథముమీద త్వరగా ఎక్కెను.
  5. 19ఈ ప్రకారము ఇశ్రాయేలువారు నేటివరకు జరుగుచున్నట్లు దావీదు సంతతివారిమీద తిరుగుబాటు చేసిరి.
Read all of 1 Kings 12

Cross references

Original words (Hebrew)

1 Kings 12:17 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.