Skip to content
ThuthiThuthiThuthi
1 Kings · chapter 15 · verse 28

1 Kings 15:28 in Telugu

రాజైన ఆసాయేలుబడిలో మూడవ సంవత్సరమందు బయెషా అతని చంపి అతనికి మారుగా రాజాయెను.

Raajaina aasaayelubadilo moodava sanvatsaramandu bayeshaa atani champi ataniki maarugaa raajaayenu.

1 Kings 15:28 in English

King James Version (KJV)
Even in the third year of Asa king of Judah did Baasha slay him, and reigned in his stead.
World English Bible (WEB)
Even in the third year of Asa king of Judah, Baasha killed him and reigned in his place.
American Standard Version (ASV)
Even in the third year of Asa king of Judah did Baasha slay him, and reigned in his stead.
Bible in Basic English (BBE)
In the third year of the rule of Asa, king of Judah, Baasha put him to death, and became king in his place.
Darby Translation (DBY)
And Baasha slew him in the third year of Asa king of Judah, and reigned in his stead.
Webster's Bible (WBS)
Even in the third year of Asa king of Judah did Baasha slay him, and reigned in his stead.
Young's Literal Translation (YLT)
yea, Baasha putteth him to death in the third year of Asa king of Judah, and reigneth in his stead.

Read in context

  1. 26అతడు యెహోవా దృష్టికి కీడుచేసి తన తండ్రి నడిచిన మార్గమందు నడిచి, అతడు దేనిచేత ఇశ్రాయేలువారు పాపము చేయుటకై కారకుడాయెనో ఆ పాపమును అనుసరించి ప్రవర్తించెను.
  2. 27ఇశ్శాఖారు ఇంటి సంబంధుడును అహీయా కుమారుడునైన బయెషా అతనిమీద కుట్రచేసెను. నాదాబును ఇశ్రాయేలు వారందరును ఫిలిష్తీయుల సంబంధమైన గిబ్బెతోనునకు ముట్టడి వేయుచుండగా గిబ్బెతోనులో బయెషా అతని చంపెను.
  3. 28రాజైన ఆసాయేలుబడిలో మూడవ సంవత్సరమందు బయెషా అతని చంపి అతనికి మారుగా రాజాయెను.
  4. 29తాను రాజు కాగానే ఇతడు యరొబాము సంతతి వారి నందరిని హతముచేసెను; ఎవనినైన యరొబామునకు సజీవు నిగా ఉండనియ్యక అందరిని నశింపజేసెను. తన సేవకుడైన షిలోనీయుడైన అహీయాద్వారా యెహోవా సెలవిచ్చిన ప్రకారముగా ఇది జరిగెను.
  5. 30తాను చేసిన పాప ములచేత ఇశ్రాయేలువారు పాపముచేయుటకు కారకుడై యరొబాము ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు కోపము పుట్టింపగా ఈలాగున జరిగెను.
Read all of 1 Kings 15

Cross references

Original words (Hebrew)

1 Kings 15:28 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.