Skip to content
ThuthiThuthiThuthi
1 Kings · chapter 16 · verse 6

1 Kings 16:6 in Telugu

బయెషా తన పితరులతో కూడ నిద్రించి తిర్సాలో సమాధి చేయబడెను; అతనికి మారుగా అతని కుమారుడైన ఏలా రాజాయెను.

Bayeshaa tana pitarulato kooda nidrinchi tirsaalo samaadhi cheyabadenu; ataniki maarugaa atani kumaarudaina elaa raajaayenu.

1 Kings 16:6 in English

King James Version (KJV)
So Baasha slept with his fathers, and was buried in Tirzah: and Elah his son reigned in his stead.
World English Bible (WEB)
Baasha slept with his fathers, and was buried in Tirzah; and Elah his son reigned in his place.
American Standard Version (ASV)
And Baasha slept with his fathers, and was buried in Tirzah; and Elah his son reigned in his stead.
Bible in Basic English (BBE)
And Baasha went to rest with his fathers, and was put into the earth at Tirzah; and Elah his son became king in his place.
Darby Translation (DBY)
And Baasha slept with his fathers, and was buried in Tirzah; and Elah his son reigned in his stead.
Webster's Bible (WBS)
So Baasha slept with his fathers, and was buried in Tirzah: and Elah his son reigned in his stead.
Young's Literal Translation (YLT)
And Baasha lieth with his fathers, and is buried in Tirzah, and Elah his son reigneth in his stead.

Read in context

  1. 4పట్టణమందు చనిపోవు బయెషా సంబంధికులను కుక్కలు తినును; బీడుభూములలో చనిపోవు వాని సంబంధికులను ఆకాశపక్షులు తినును అనెను.
  2. 5బయెషా చేసిన యితర కార్యములను గూర్చియు, అతడు చేసిన వాటన్నిటిని గూర్చియు, అతని బలమును గూర్చియు ఇశ్రాయేలురాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయ బడియున్నది.
  3. 6బయెషా తన పితరులతో కూడ నిద్రించి తిర్సాలో సమాధి చేయబడెను; అతనికి మారుగా అతని కుమారుడైన ఏలా రాజాయెను.
  4. 7మరియు బయెషా యరొబాము సంతతి వారివలెనే యుండి తన కార్యములచేత యెహోవా దృష్టికి కీడుచేసి ఆయనకు కోపము పుట్టిం చిన దాని నంతటిని బట్టియు, అతడు తన రాజును చంపుటను బట్టియు, అతనికిని అతని సంతతివారికిని విరోధముగ యెహోవా వాక్కు హనానీ కుమారుడును ప్రవక్తయునగు యెహూకు ప్రత్యక్షమాయెను.
  5. 8యూదారాజైన ఆసా యేలుబడిలో ఇరువదియారవ సంవత్సరమున బయెషా కుమారుడైన ఏలా తిర్సాయందు ఇశ్రాయేలువారినందరిని ఏలనారంభించి రెండు సంవత్సర ములు ఏలెను.
Read all of 1 Kings 16

Cross references

Original words (Hebrew)

1 Kings 16:6 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.