Skip to content
ThuthiThuthiThuthi
1 Kings · chapter 15 · verse 21

1 Kings 15:21 in Telugu

అది బయెషాకు వర్తమానము కాగా రామాపట్టణము కట్టుట మాని తిర్సాకు పోయి నివాసము చేసెను.

Adi bayeshaaku vartamaanamu kaagaa raamaapattanamu kattuta maani tirsaaku poyi nivaasamu chesenu.

1 Kings 15:21 in English

King James Version (KJV)
And it came to pass, when Baasha heard [thereof], that he left off building of Ramah, and dwelt in Tirzah.
World English Bible (WEB)
When Baasha heard of it, he stopped building Ramah, and lived in Tirzah.
American Standard Version (ASV)
And it came to pass, when Baasha heard thereof, that he left off building Ramah, and dwelt in Tirzah.
Bible in Basic English (BBE)
And Baasha, hearing of it, put a stop to the building of Ramah, and was living in Tirzah.
Darby Translation (DBY)
And it came to pass when Baasha heard of it, that he left off building Ramah, and dwelt in Tirzah.
Webster's Bible (WBS)
And it came to pass, when Baasha heard [of it] , that he left off building of Ramah, and dwelt in Tirzah.
Young's Literal Translation (YLT)
and it cometh to pass at Baasha's hearing, that he ceaseth from building Ramah, and dwelleth in Tirzah.

Read in context

  1. 19నీ తండ్రికిని నా తండ్రికిని సంధి కలిగియున్నట్లు నీకును నాకును సంధి కలిగి యుండవలెను గనుక వెండి బంగార ములను నీకు కానుకగా పంపించుచున్నాను; నీవు వచ్చి ఇశ్రా యేలు రాజైన బయెషా నాయొద్దనుండి తిరిగిపోవునట్లు నీకును అతనికిని కలిగిన నిబంధనను తప్పింపవలెను.
  2. 20కాబట్టి బెన్హదదు రాజైన ఆసా చెప్పిన మాటకు సమ్మతించి తన సైన్యముల అధిపతులను ఇశ్రాయేలు పట్టణముల మీదికి పంపి ఈయోనును దానును ఆబేల్బేత్మయకాను కిన్నెరెతును నఫ్తాలీ దేశమును పట్టుకొని కొల్లపెట్టెను.
  3. 21అది బయెషాకు వర్తమానము కాగా రామాపట్టణము కట్టుట మాని తిర్సాకు పోయి నివాసము చేసెను.
  4. 22అప్పుడు రాజైన ఆసా యెవరును నిలిచిపోకుండ యూదాదేశపు వారందరు రావలెనని ప్రకటన చేయగా జనులు సమకూడి బయెషా కట్టించుచుండిన రామాపట్టణపు రాళ్లను కఱ్ఱలను ఎత్తికొని వచ్చిరి. రాజైన ఆసా వాటి చేత బెన్యామీను సంబంధమైన గెబను మిస్పాను కట్టించెను.
  5. 23ఆసా చేసిన యితర కార్యములను గూర్చియు, అతని బలమంతటిని గూర్చియు, అతడు చేసిన సమస్తమునుగూర్చియు, అతడు కట్టించిన పట్టణములనుగూర్చియు యూదారాజుల వృత్తాం తముల గ్రంథమందు వ్రాయబడియున్నది. అతడు వృద్ధుడైన తరువాత అతని పాదములయందు రోగముపుట్టెను.
Read all of 1 Kings 15

Cross references

Original words (Hebrew)

1 Kings 15:21 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.