1 Kings · chapter 18 · verse 16
1 Kings 18:16 in Telugu
ఏలీయాఎవని సన్నిధిని నేను నిలువబడియున్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నిజముగా ఈ దినమున నేను అహాబును దర్శించుదునని చెప్పుచున్నాననెను. అంతట ఓబద్యా అహాబును ఎదుర్కొనబోయి ఆ వర్త మానమును తెలియజేయగా ఏలీయాను కలిసికొనుటకై అహాబు బయలుదేరెను.
Eleeyaaevani sannidhini nenu niluvabadiyunnaano, ishraayelu devudaina aa yehovaa jeevamutodu nijamugaa ee dinamuna nenu ahaabunu darshinchudunani cheppuchunnaananenu. Antata obadyaa ahaabunu edurkonaboyi aa varta maanamunu teliyajeyagaa eleeyaanu kalisikonutakai ahaabu bayaluderenu.
1 Kings 18:16 in English
- King James Version (KJV)
- So Obadiah went to meet Ahab, and told him: and Ahab went to meet Elijah.
- World English Bible (WEB)
- So Obadiah went to meet Ahab, and told him; and Ahab went to meet Elijah.
- American Standard Version (ASV)
- So Obadiah went to meet Ahab, and told him; and Ahab went to meet Elijah.
- Bible in Basic English (BBE)
- So Obadiah went to Ahab and gave him the news; and Ahab went to see Elijah.
- Darby Translation (DBY)
- Then Obadiah went to meet Ahab, and told him. And Ahab went to meet Elijah.
- Webster's Bible (WBS)
- So Obadiah went to meet Ahab, and told him; and Ahab went to meet Elijah.
- Young's Literal Translation (YLT)
- And Obadiah goeth to meet Ahab, and declareth [it] to him, and Ahab goeth to meet Elijah,
Read in context
- 14యెజెబెలు యెహోవా ప్రవక్తలను హతము చేయుచుండగా నేను చేసినది నా యేలినవాడవైన నీకు వినబడినది కాదా? నేను యెహోవా ప్రక్తలలో నూరు మందిని గుహకు ఏబదేసి మందిచొప్పున దాచి, అన్న పానములిచ్చి వారిని పోషించితిని.
- 15ఇప్పుడు అహాబు నన్ను చంపునట్లుగానీ యేలినవాని దగ్గరకు పోయి, ఏలీయా యిచ్చట ఉన్నాడని చెప్పుమని నీవు నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నావే అని మనవిచేయగా
- 16ఏలీయాఎవని సన్నిధిని నేను నిలువబడియున్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నిజముగా ఈ దినమున నేను అహాబును దర్శించుదునని చెప్పుచున్నాననెను. అంతట ఓబద్యా అహాబును ఎదుర్కొనబోయి ఆ వర్త మానమును తెలియజేయగా ఏలీయాను కలిసికొనుటకై అహాబు బయలుదేరెను.
- 17అహాబు ఏలీయాను చూచిఇశ్రాయేలువారిని శ్రమపెట్టువాడవు నీవే కావాయని అతనితో అనగా
- 18అతడునేను కాను, యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవత ననుసరించు నీవును, నీ తండ్రి యింటివారును ఇశ్రాయేలువారిని శ్రమపెట్టువారై యున్నారు.