1 Kings · chapter 18 · verse 20
1 Kings 18:20 in Telugu
అహాబు ఇశ్రాయేలువా రందరియొద్దకు దూతలను పంపి, ప్రవక్తలను కర్మెలు పర్వత మునకు సమకూర్చెను.
Ahaabu ishraayeluvaa randariyoddaku dootalanu pampi, pravaktalanu karmelu parvata munaku samakoorchenu.
1 Kings 18:20 in English
- King James Version (KJV)
- So Ahab sent unto all the children of Israel, and gathered the prophets together unto mount Carmel.
- World English Bible (WEB)
- So Ahab sent to all the children of Israel, and gathered the prophets together to Mount Carmel.
- American Standard Version (ASV)
- So Ahab sent unto all the children of Israel, and gathered the prophets together unto mount Carmel.
- Bible in Basic English (BBE)
- So Ahab sent for all the children of Israel, and got the prophets together at Mount Carmel.
- Darby Translation (DBY)
- So Ahab sent to all the children of Israel, and gathered the prophets together unto mount Carmel.
- Webster's Bible (WBS)
- So Ahab sent to all the children of Israel, and gathered the prophets to mount Carmel.
- Young's Literal Translation (YLT)
- And Ahab sendeth among all the sons of Israel, and gathereth the prophets unto the mount of Carmel;
Read in context
- 18అతడునేను కాను, యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవత ననుసరించు నీవును, నీ తండ్రి యింటివారును ఇశ్రాయేలువారిని శ్రమపెట్టువారై యున్నారు.
- 19అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలువారి నందరిని, యెజెబెలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు నాలుగువందల ఏబదిమందిని, అషేరాదేవి ప్రవక్తలైన నాలుగువందల మందిని నాయొద్దకు కర్మెలు పర్వతము నకు పిలువనంపుమని చెప్పెను.
- 20అహాబు ఇశ్రాయేలువా రందరియొద్దకు దూతలను పంపి, ప్రవక్తలను కర్మెలు పర్వత మునకు సమకూర్చెను.
- 21ఏలీయా జనులందరి దగ్గరకు వచ్చి యెన్నాళ్ల మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడ బడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుస రించుడి, బయలు దేవుడైతే వాని ననుసరించుడని ప్రక టన చేయగా, జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలుకక పోయిరి.
- 22అప్పుడు ఏలీయాయెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒకడనే శేషించి యున్నాను; అయితే బయలునకు ప్రవక్తలు నాలుగువందల ఏబదిమంది యున్నారు.