Skip to content
ThuthiThuthiThuthi
1 Kings · chapter 22 · verse 9

1 Kings 22:9 in Telugu

అప్పుడు ఇశ్రాయేలు రాజు తన పరివారములో ఒకనిని పిలిచిఇవ్లూ కుమారుడైన మీకాయాను శీఘ్రముగా ఇక్కడికి రప్పించుమని సెలవిచ్చెను.

Appudu ishraayelu raaju tana parivaaramulo okanini pilichiivloo kumaarudaina meekaayaanu sheeghramugaa ikkadiki rappinchumani selavichchenu.

1 Kings 22:9 in English

King James Version (KJV)
Then the king of Israel called an officer, and said, Hasten [hither] Micaiah the son of Imlah.
World English Bible (WEB)
Then the king of Israel called an officer, and said, “Quickly get Micaiah the son of Imlah.”
American Standard Version (ASV)
Then the king of Israel called an officer, and said, Fetch quickly Micaiah the son of Imlah.
Bible in Basic English (BBE)
Then the king of Israel sent for one of his unsexed servants and said, Go quickly and come back with Micaiah, the son of Imlah.
Darby Translation (DBY)
Then the king of Israel called a chamberlain, and said, Fetch quickly Micah the son of Imlah.
Webster's Bible (WBS)
Then the king of Israel called an officer, and said, Hasten [hither] Micaiah the son of Imlah.
Young's Literal Translation (YLT)
And the king of Israel calleth unto a certain eunuch, and saith, 'Hasten Micaiah son of Imlah.'

Read in context

  1. 7పొండని వారు చెప్పిరి గాని యెహోషాపాతువిచారణ చేయుటకై వీరు తప్పయెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇక్కడ లేడా అని అడిగెను.
  2. 8అందుకు ఇశ్రాయేలురాజుఇవ్లూ కుమారుడైన మీకాయా అను ఒకడున్నాడు; అతనిద్వారా మనము యెహోవాయొద్ద విచారణ చేయవచ్చును గాని, అతడు నన్నుగూర్చి మేలు ప్రకటింపక కీడే ప్రకటించును గనుక అతనియందు నాకు ద్వేషము కలదని యెహోషాపాతుతో అనగా యెహోషాపాతురాజైన మీరు ఆలా గనవద్దనెను.
  3. 9అప్పుడు ఇశ్రాయేలు రాజు తన పరివారములో ఒకనిని పిలిచిఇవ్లూ కుమారుడైన మీకాయాను శీఘ్రముగా ఇక్కడికి రప్పించుమని సెలవిచ్చెను.
  4. 10ఇశ్రాయేలు రాజును యూదారాజగు యెహోషాపాతును రాజవస్త్రములు ధరించుకొని, షోమ్రోను గవిని దగ్గరనున్న విశాల స్థలమందు గద్దెలమీద ఆసీనులై యుండి, ప్రవక్తలందరును వారి సమక్షమందు ప్రకటన చేయుచుండగా
  5. 11కెనయనా కుమారుడైన సిద్కియా యినుప కొమ్ములు చేయించుకొని వచ్చివీటిచేత నీవు సిరియనులను పొడిచి నాశనము చేతువని యెహోవా సెలవిచ్చు చున్నాడని చెప్పెను.
Read all of 1 Kings 22

Cross references

Original words (Hebrew)

1 Kings 22:9 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.