1 Kings · chapter 20 · verse 17
1 Kings 20:17 in Telugu
రాజ్యాధిపతులలోనున్న ఆ ¸యౌవనులు ముందుగా బయలు దేరినప్పుడు సంగతి తెలిసికొనుటకై బెన్హదదు కొందరిని పంపెను. షోమ్రోనులోనుండి కొందరు వచ్చియున్నారని బంటులు తెలియజేయగా
Raajyaadhipatulalonunna aa ¸yauvanulu mundugaa bayalu derinappudu sangati telisikonutakai benhadadu kondarini pampenu. Shomronulonundi kondaru vachchiyunnaarani bantulu teliyajeyagaa
1 Kings 20:17 in English
- King James Version (KJV)
- And the young men of the princes of the provinces went out first; and Ben-hadad sent out, and they told him, saying, There are men come out of Samaria.
- World English Bible (WEB)
- The young men of the princes of the provinces went out first; and Ben Hadad sent out, and they told him, saying, “Men are coming out from Samaria.”
- American Standard Version (ASV)
- And the young men of the princes of the provinces went out first; and Ben-hadad sent out, and they told him, saying, There are men come out from Samaria.
- Bible in Basic English (BBE)
- And the servants of the chiefs who were over the divisions of the land went forward first; and when Ben-hadad sent out, they gave him the news, saying, Men have come out from Samaria.
- Darby Translation (DBY)
- And the servants of the princes of the provinces went out first; and Ben-Hadad sent out, and they told him saying, There are men come out of Samaria.
- Webster's Bible (WBS)
- And the young men of the princes of the provinces went out first; and Ben-hadad sent out, and they told him, saying, There are men come out of Samaria.
- Young's Literal Translation (YLT)
- And the young men of the heads of the provinces go out at the first, and Ben-Hadad sendeth, and they declare to him, saying, 'Men have come out of Samaria.'
Read in context
- 15వెంటనే అతడు రాజ్యాధిపతులలో ఉన్న వారి లెక్కచూడగా వారు రెండువందల ముప్పది ఇద్దరైరి. తరువాత జనులను, అనగా ఇశ్రాయేలు వారినందరిని లెక్కింపగా వారు ఏడువేల మందియైరి.
- 16మధ్యాహ్నమందు వీరు బయలుదేరగా బెన్హదదును అతనికి సహకారులైన ఆ ముప్పది ఇద్దరు రాజులును గుడారములలో త్రాగి మత్తులై యుండిరి.
- 17రాజ్యాధిపతులలోనున్న ఆ ¸యౌవనులు ముందుగా బయలు దేరినప్పుడు సంగతి తెలిసికొనుటకై బెన్హదదు కొందరిని పంపెను. షోమ్రోనులోనుండి కొందరు వచ్చియున్నారని బంటులు తెలియజేయగా
- 18అతడువారు సమాధానముగా వచ్చినను యుద్ధము చేయ వచ్చినను వారిని సజీవులుగా పట్టుకొనిరండని ఆజ్ఞాపించెను.
- 19రాజ్యాధిపతులలోనున్న ఆ ¸యౌవనులును వారితో కూడనున్న దండువారును పట్టణములోనుండి బయలుదేరి
Cross references
- 1 Kings 20:19 1 రాజులు 20:19రాజ్యాధిపతులలోనున్న ఆ ¸యౌవనులును వారితో కూడనున్న దండువారును పట్టణములోనుండి బయలుదేరి
- 1 Kings 20:14–15 1 రాజులు 20:14–15ఇది యెవరిచేత జరుగునని అహాబు అడుగగా అతడురాజ్యాధిపతులలో ఉన్న ¸యౌవనులచేత జరుగునని యెహోవా సెల విచ్చుచున్నాడని చెప్పెను. యుద్ధమును ఎవరు ఆరంభము చేయవలెనని రాజు అడుగగా అతడునీవే అని ప్రత్యుత్తరమిచ్చెను. వెంటనే అతడు రాజ్యాధిపతులలో ఉన్న వారి లెక్కచూడగా వారు రెండువందల ముప్పది ఇద్దరైరి. తరువాత జనులను, అనగా ఇశ్రాయేలు వారినందరిని లెక్కింపగా వారు ఏడువేల మందియైరి.
Original words (Hebrew)
- men · H5288נַעַר naʻar
- princes · H8269שַׂר sar
- provinces · H4082מְדִינָה mᵉdîynâh
- out · H3318יָצָא yâtsâʼ
- first · H7223רִאשׁוֹן riʼshôwn
- Ben-hadad · H1130בֶּן־הֲדַד Ben-Hădad
- out · H7971שָׁלַח shâlach
- told · H5046נָגַד nâgad
- saying · H559אָמַר ʼâmar
- men · H582אֱנוֹשׁ ʼĕnôwsh
- out · H3318יָצָא yâtsâʼ
- Samaria · H8111שֹׁמְרוֹן Shômᵉrôwn