Skip to content
ThuthiThuthiThuthi
1 Kings · chapter 20 · verse 21

1 Kings 20:21 in Telugu

అంతట ఇశ్రాయేలు రాజు బయలుదేరి గుఱ్ఱములను రథములను ఓడించి సిరియనులను బహుగా హతము చేసెను.

Antata ishraayelu raaju bayaluderi gurramulanu rathamulanu odinchi siriyanulanu bahugaa hatamu chesenu.

1 Kings 20:21 in English

King James Version (KJV)
And the king of Israel went out, and smote the horses and chariots, and slew the Syrians with a great slaughter.
World English Bible (WEB)
The king of Israel went out and struck the horses and chariots, and killed the Syrians with a great slaughter.
American Standard Version (ASV)
And the king of Israel went out, and smote the horses and chariots, and slew the Syrians with a great slaughter.
Bible in Basic English (BBE)
And the king of Israel went out and took the horses and the war-carriages, and made great destruction among the Aramaeans.
Darby Translation (DBY)
And the king of Israel went out, and smote the horses and chariots, and slew the Syrians with a great slaughter.
Webster's Bible (WBS)
And the king of Israel went out, and smote the horses and chariots, and slew the Syrians with a great slaughter.
Young's Literal Translation (YLT)
and the king of Israel goeth out, and smiteth the horses, and the charioteers, and hath smitten among the Aramaeans a great smiting.

Read in context

  1. 19రాజ్యాధిపతులలోనున్న ఆ ¸యౌవనులును వారితో కూడనున్న దండువారును పట్టణములోనుండి బయలుదేరి
  2. 20ప్రతివాడు తన్ను ఎదిరించిన వానిని చంపగా సిరియనులు పారిపోయిరి. ఇశ్రాయేలువారు వారిని తరుము చుండగా సిరియా రాజైన బెన్హదదు గుఱ్ఱమెక్కి రౌతులతో గూడ తప్పించుకొని పోయెను.
  3. 21అంతట ఇశ్రాయేలు రాజు బయలుదేరి గుఱ్ఱములను రథములను ఓడించి సిరియనులను బహుగా హతము చేసెను.
  4. 22అప్పుడు ఆ ప్రవక్త ఇశ్రాయేలు రాజునొద్దకు వచ్చినీవు బలము తెచ్చుకొనుము, నీవు చేయవలసిన దానిని కనిపెట్టి యుండుము, ఏడాదినాటికి సిరియారాజు నీమీదికి మరల వచ్చునని అతనితో చెప్పెను.
  5. 23అయితే సిరియా రాజు సేవకులు అతనితో ఈలాగు మనవి చేసిరివారి దేవతలు కొండదేవతలు గనుక వారు మనకంటె బలవంతులైరి. అయితే మనము మైదానమందు వారితో యుద్ధము చేసిన యెడల నిశ్చయముగా వారిని గెలుచుదుము.
Read all of 1 Kings 20

Cross references

Original words (Hebrew)

1 Kings 20:21 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.