Skip to content
ThuthiThuthiThuthi
1 Kings · chapter 20 · verse 3

1 Kings 20:3 in Telugu

నీ వెండియు నీ బంగారమును నావే, నీ భార్యలలోను నీ పిల్లలలోను సౌందర్యముగలవారు నావారని బెన్హదదు సెలవిచ్చుచున్నాడని వారిచేత వర్తమానము తెలియజేసెను.

Nee vendiyu nee bangaaramunu naave, nee bhaaryalalonu nee pillalalonu saundaryamugalavaaru naavaarani benhadadu selavichchuchunnaadani vaaricheta vartamaanamu teliyajesenu.

1 Kings 20:3 in English

King James Version (KJV)
Thy silver and thy gold [is] mine; thy wives also and thy children, [even] the goodliest, [are] mine.
World English Bible (WEB)
‘Your silver and your gold are mine. Your wives also and your children, even the best, are mine.’”
American Standard Version (ASV)
Thy silver and thy gold is mine; thy wives also and thy children, even the goodliest, are mine.
Bible in Basic English (BBE)
And they said to him, Ben-hadad says, Your silver and your gold are mine; and your wives and children are mine.
Darby Translation (DBY)
Thy silver and thy gold is mine; thy wives also and thy children, the goodliest, are mine.
Webster's Bible (WBS)
Thy silver and thy gold [is] mine; thy wives also and thy children, [even] the most comely, [are] mine.
Young's Literal Translation (YLT)
and saith to him, 'Thus said Ben-Hadad, 'Thy silver and thy gold are mine, and thy wives and thy sons — the best — are mine.'

Read in context

  1. 1తనయొద్ద గుఱ్ఱములను రథములను సమకూర్చుకొనిన ముప్పది ఇద్దరు రాజులుండగా సిరియారాజైన బెన్హదదు తన సైన్యమంతటిని సమకూర్చుకొని బయలుదేరి షోమ్రోనుకు ముట్టడి వేసి దానిమీద యుద్ధము చేసెను.
  2. 2అతడు పట్టణమందున్న ఇశ్రాయేలురాజైన అహాబునొద్దకు దూతలను పంపి
  3. 3నీ వెండియు నీ బంగారమును నావే, నీ భార్యలలోను నీ పిల్లలలోను సౌందర్యముగలవారు నావారని బెన్హదదు సెలవిచ్చుచున్నాడని వారిచేత వర్తమానము తెలియజేసెను.
  4. 4అందుకు ఇశ్రాయేలు రాజునా యేలినవాడవైన రాజా, నీవిచ్చిన సెలవుప్రకారము నేనును నాకు కలిగిన సమస్తమును నీ వశమున నున్నామనిప్రత్యుత్తరమిచ్చి వారిని పంపగా
  5. 5ఆ దూతలు పోయి ఆ మాట తెలియజేసి తిరిగి వచ్చిబెన్హదదు ఇట్లు సెల విచ్చుచున్నాడని తెలియజెప్పిరినీవు నీ వెండిని నీ బంగారమును నీ భార్యలను నీ పిల్లలను నాకు అప్పగింప వలెనని నేను నీయొద్దకు నా సేవకులను పంపియున్నాను.
Read all of 1 Kings 20

Cross references

Original words (Hebrew)

1 Kings 20:3 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.