Skip to content
ThuthiThuthiThuthi
1 Kings · chapter 20 · verse 4

1 Kings 20:4 in Telugu

అందుకు ఇశ్రాయేలు రాజునా యేలినవాడవైన రాజా, నీవిచ్చిన సెలవుప్రకారము నేనును నాకు కలిగిన సమస్తమును నీ వశమున నున్నామనిప్రత్యుత్తరమిచ్చి వారిని పంపగా

Anduku ishraayelu raajunaa yelinavaadavaina raajaa, neevichchina selavuprakaaramu nenunu naaku kaligina samastamunu nee vashamuna nunnaamanipratyuttaramichchi vaarini pampagaa

1 Kings 20:4 in English

King James Version (KJV)
And the king of Israel answered and said, My lord, O king, according to thy saying, I [am] thine, and all that I have.
World English Bible (WEB)
The king of Israel answered, “It is according to your saying, my lord, O king. I am yours, and all that I have.”
American Standard Version (ASV)
And the king of Israel answered and said, It is according to thy saying, my lord, O king; I am thine, and all that I have.
Bible in Basic English (BBE)
And the king of Israel sent him an answer saying, As you say, my lord king, I am yours with all I have.
Darby Translation (DBY)
And the king of Israel answered and said, My lord, O king, according to thy saying, I am thine, and all that I have.
Webster's Bible (WBS)
And the king of Israel answered and said, My lord, O king, according to thy saying, I [am] thine, and all that I have.
Young's Literal Translation (YLT)
And the king of Israel answereth and saith, 'According to thy word, my lord, O king: I [am] thine, and all that I have.'

Read in context

  1. 2అతడు పట్టణమందున్న ఇశ్రాయేలురాజైన అహాబునొద్దకు దూతలను పంపి
  2. 3నీ వెండియు నీ బంగారమును నావే, నీ భార్యలలోను నీ పిల్లలలోను సౌందర్యముగలవారు నావారని బెన్హదదు సెలవిచ్చుచున్నాడని వారిచేత వర్తమానము తెలియజేసెను.
  3. 4అందుకు ఇశ్రాయేలు రాజునా యేలినవాడవైన రాజా, నీవిచ్చిన సెలవుప్రకారము నేనును నాకు కలిగిన సమస్తమును నీ వశమున నున్నామనిప్రత్యుత్తరమిచ్చి వారిని పంపగా
  4. 5ఆ దూతలు పోయి ఆ మాట తెలియజేసి తిరిగి వచ్చిబెన్హదదు ఇట్లు సెల విచ్చుచున్నాడని తెలియజెప్పిరినీవు నీ వెండిని నీ బంగారమును నీ భార్యలను నీ పిల్లలను నాకు అప్పగింప వలెనని నేను నీయొద్దకు నా సేవకులను పంపియున్నాను.
  5. 6రేపు ఈ వేళకు వారు నీ యింటిని నీ సేవకుల యిండ్లను పరిశోధిం చుదురు; అప్పుడు నీ కంటికి ఏది యింపుగా నుండునో దానిని వారు చేతపట్టుకొని తీసికొని పోవుదురు.
Read all of 1 Kings 20

Cross references

Original words (Hebrew)

1 Kings 20:4 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.