Skip to content
ThuthiThuthiThuthi
1 Kings · chapter 20 · verse 38

1 Kings 20:38 in Telugu

అప్పుడు ఆ ప్రవక్త పోయి, కండ్లమీద పాగా కట్టుకొని మారు వేషము వేసికొని, మార్గమందు రాజు యొక్క రాకకై కనిపెట్టుకొని యుండి

Appudu aa pravakta poyi, kandlameeda paagaa kattukoni maaru veshamu vesikoni, maargamandu raaju yokka raakakai kanipettukoni yundi

1 Kings 20:38 in English

King James Version (KJV)
So the prophet departed, and waited for the king by the way, and disguised himself with ashes upon his face.
World English Bible (WEB)
So the prophet departed and waited for the king by the way, and disguised himself with his headband over his eyes.
American Standard Version (ASV)
So the prophet departed, and waited for the king by the way, and disguised himself with his headband over his eyes.
Bible in Basic English (BBE)
So the prophet went away, and pulling his head-band over his eyes to keep his face covered, took his place by the road waiting for the king.
Darby Translation (DBY)
And the prophet departed, and waited for the king by the way, and disguised himself with a sash over his eyes.
Webster's Bible (WBS)
So the prophet departed, and waited for the king by the way, and disguised himself with ashes upon his face.
Young's Literal Translation (YLT)
and the prophet goeth and standeth for the king on the way, and disguiseth himself with ashes on his eyes.

Read in context

  1. 36అతడునీవు యెహోవా ఆజ్ఞకు లోబడకపోతివి గనుక నీవు నన్ను విడిచిపోగానే సింహము నిన్ను చంపునని అతనితో చెప్పెను. అతడు వెళ్లిపోగానే సింహమొకటి అతనికి ఎదురై అతనిని చంపెను.
  2. 37తరువాత మరియొకడు అతనికి కనబడినప్పుడు అతడునన్ను కొట్టుమనగా అతడు అతని కొట్టి గాయ పరచెను.
  3. 38అప్పుడు ఆ ప్రవక్త పోయి, కండ్లమీద పాగా కట్టుకొని మారు వేషము వేసికొని, మార్గమందు రాజు యొక్క రాకకై కనిపెట్టుకొని యుండి
  4. 39రాజు వచ్చుట చూచి బిగ్గరగా రాజుతో ఈలాగు మనవి చేసికొనెనునీ దాసుడనైన నేను యుద్ధములోనికి పోయియుండగా ఇదిగో ఒకడు ఇటు తిరిగి ఒక మనుష్యుని నాయొద్దకు తోడుకొని వచ్చి యీ మనుష్యుని కనిపెట్టుము; ఏ విధము గానైనను వాడు తప్పించుకొని పోయినయెడల వాని ప్రాణమునకు మారుగా నీ ప్రాణముపోవును; లేదా నీవు రెండు మణుగుల వెండిని ఇయ్యవలెననెను.
  5. 40అయితే నీ దాసుడనైన నేను పనిమీద అక్కడక్కడ తిరుగుచుండగా వాడు కనబడకపోయెను. అప్పుడు ఇశ్రా యేలురాజునీకు నీవే తీర్పు తీర్బుకొంటివి గనుక నీవుచెప్పినట్టుగానే నీకు జరుగును అని అతనికి సెలవియ్యగా
Read all of 1 Kings 20

Cross references

Original words (Hebrew)

1 Kings 20:38 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.