1 Kings · chapter 20 · verse 37
1 Kings 20:37 in Telugu
తరువాత మరియొకడు అతనికి కనబడినప్పుడు అతడునన్ను కొట్టుమనగా అతడు అతని కొట్టి గాయ పరచెను.
Taruvaata mariyokadu ataniki kanabadinappudu atadunannu kottumanagaa atadu atani kotti gaaya parachenu.
1 Kings 20:37 in English
- King James Version (KJV)
- Then he found another man, and said, Smite me, I pray thee. And the man smote him, so that in smiting he wounded [him].
- World English Bible (WEB)
- Then he found another man, and said, “Please strike me.” The man struck him and wounded him.
- American Standard Version (ASV)
- Then he found another man, and said, Smite me, I pray thee. And the man smote him, smiting and wounding him.
- Bible in Basic English (BBE)
- Then he came across another man, and said, Give me a wound. And the man gave him a blow wounding him.
- Darby Translation (DBY)
- Then he found another man, and said, Smite me, I pray thee. And the man smote him violently, and wounded [him].
- Webster's Bible (WBS)
- Then he found another man, and said, Smite me, I pray thee. And the man smote him, so that in smiting he wounded [him] .
- Young's Literal Translation (YLT)
- And he findeth another man, and saith, 'Smite me, I pray thee;' and the man smiteth him, smiting and wounding,
Read in context
- 35అంతట ప్రవక్తల శిష్యులలో ఒకడు యెహోవా ఆజ్ఞచేత తన చెలికానితోనన్ను కొట్టుమనగా అతడు అతని కొట్టుటకు ఒప్పకపోయినప్పుడు
- 36అతడునీవు యెహోవా ఆజ్ఞకు లోబడకపోతివి గనుక నీవు నన్ను విడిచిపోగానే సింహము నిన్ను చంపునని అతనితో చెప్పెను. అతడు వెళ్లిపోగానే సింహమొకటి అతనికి ఎదురై అతనిని చంపెను.
- 37తరువాత మరియొకడు అతనికి కనబడినప్పుడు అతడునన్ను కొట్టుమనగా అతడు అతని కొట్టి గాయ పరచెను.
- 38అప్పుడు ఆ ప్రవక్త పోయి, కండ్లమీద పాగా కట్టుకొని మారు వేషము వేసికొని, మార్గమందు రాజు యొక్క రాకకై కనిపెట్టుకొని యుండి
- 39రాజు వచ్చుట చూచి బిగ్గరగా రాజుతో ఈలాగు మనవి చేసికొనెనునీ దాసుడనైన నేను యుద్ధములోనికి పోయియుండగా ఇదిగో ఒకడు ఇటు తిరిగి ఒక మనుష్యుని నాయొద్దకు తోడుకొని వచ్చి యీ మనుష్యుని కనిపెట్టుము; ఏ విధము గానైనను వాడు తప్పించుకొని పోయినయెడల వాని ప్రాణమునకు మారుగా నీ ప్రాణముపోవును; లేదా నీవు రెండు మణుగుల వెండిని ఇయ్యవలెననెను.