Skip to content
ThuthiThuthiThuthi
1 Kings · chapter 20 · verse 41

1 Kings 20:41 in Telugu

అతడు త్వరపడి తన కండ్లమీది పాగా తీసివేయగా చూచి అతడు ప్రవక్తలలో ఒకడని రాజు పోల్చెను.

Atadu tvarapadi tana kandlameedi paagaa teesiveyagaa choochi atadu pravaktalalo okadani raaju polchenu.

1 Kings 20:41 in English

King James Version (KJV)
And he hasted, and took the ashes away from his face; and the king of Israel discerned him that he [was] of the prophets.
World English Bible (WEB)
He hurried, and took the headband away from his eyes; and the king of Israel recognized that he was one of the prophets.
American Standard Version (ASV)
And he hasted, and took the headband away from his eyes; and the king of Israel discerned him that he was of the prophets.
Bible in Basic English (BBE)
Then he quickly took the head-band from his eyes; and the king of Israel saw that he was one of the prophets.
Darby Translation (DBY)
Then he hastily took the sash away from his face; and the king of Israel discerned him, that he was of the prophets.
Webster's Bible (WBS)
And he hasted, and took the ashes away from his face; and the king of Israel discerned him that he [was] of the prophets.
Young's Literal Translation (YLT)
And he hasteth and turneth aside the ashes from off his eyes, and the king of Israel discerneth him, that he [is] of the prophets,

Read in context

  1. 39రాజు వచ్చుట చూచి బిగ్గరగా రాజుతో ఈలాగు మనవి చేసికొనెనునీ దాసుడనైన నేను యుద్ధములోనికి పోయియుండగా ఇదిగో ఒకడు ఇటు తిరిగి ఒక మనుష్యుని నాయొద్దకు తోడుకొని వచ్చి యీ మనుష్యుని కనిపెట్టుము; ఏ విధము గానైనను వాడు తప్పించుకొని పోయినయెడల వాని ప్రాణమునకు మారుగా నీ ప్రాణముపోవును; లేదా నీవు రెండు మణుగుల వెండిని ఇయ్యవలెననెను.
  2. 40అయితే నీ దాసుడనైన నేను పనిమీద అక్కడక్కడ తిరుగుచుండగా వాడు కనబడకపోయెను. అప్పుడు ఇశ్రా యేలురాజునీకు నీవే తీర్పు తీర్బుకొంటివి గనుక నీవుచెప్పినట్టుగానే నీకు జరుగును అని అతనికి సెలవియ్యగా
  3. 41అతడు త్వరపడి తన కండ్లమీది పాగా తీసివేయగా చూచి అతడు ప్రవక్తలలో ఒకడని రాజు పోల్చెను.
  4. 42అప్పుడు అతడుయెహోవా సెలవిచ్చునదేమనగానేను శపించిన మనుష్యుని నీవు నీ చేతిలోనుండి తప్పించుకొని పోనిచ్చితివి గనుక వాని ప్రాణమునకు మారుగా నీ ప్రాణమును, వాని జనులకు మారుగా నీ జనులును అప్పగింప బడుదురని రాజుతో అనగా
  5. 43ఇశ్రాయేలు రాజు మూతి ముడుచు కొనిన వాడై కోపముతో షోమ్రోనులోని తన నగరునకు వచ్చెను.
Read all of 1 Kings 20

Cross references

Original words (Hebrew)

1 Kings 20:41 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.