Skip to content
ThuthiThuthiThuthi
1 Kings · chapter 21 · verse 5

1 Kings 21:5 in Telugu

అంతట అతని భార్యయైన యెజెబెలు వచ్చినీవు మూతి ముడుచుకొనినవాడవై భోజనము చేయక యుండెదవేమని అతని నడుగగా

Antata atani bhaaryayaina yejebelu vachchineevu mooti muduchukoninavaadavai bhojanamu cheyaka yundedavemani atani nadugagaa

1 Kings 21:5 in English

King James Version (KJV)
But Jezebel his wife came to him, and said unto him, Why is thy spirit so sad, that thou eatest no bread?
World English Bible (WEB)
But Jezebel his wife came to him, and said to him, “Why is your spirit so sad that you eat no bread?”
American Standard Version (ASV)
But Jezebel his wife came to him, and said unto him, Why is thy spirit so sad, that thou eatest no bread?
Bible in Basic English (BBE)
But Jezebel, his wife, came to him and said, Why is your spirit so bitter that you have no desire for food?
Darby Translation (DBY)
And Jezebel his wife came to him, and said to him, Why is thy spirit sullen, and thou eatest no bread?
Webster's Bible (WBS)
But Jezebel his wife came to him, and said to him, Why is thy spirit so sad, that thou eatest no bread?
Young's Literal Translation (YLT)
And Jezebel his wife cometh in unto him, and speaketh unto him, 'What [is] this? — thy spirit sulky, and thou art not eating bread!'

Read in context

  1. 3అందుకు నాబోతు - నా పిత్రార్జితమును నీ కిచ్చుటకు నాకు ఎంతమాత్రమును వల్లపడదని చెప్పగా
  2. 4నా - పిత్రార్జితమును నీ కియ్యనని యెజ్రెయేలీయుడైన నాబోతు తనతో చెప్పిన దానిని బట్టి అహాబు మూతి ముడుచుకొనినవాడై కోపముతో తన నగరునకు పోయి మంచముమీద పరుండి యెవరితోను మాటలాడకయు భోజనము చేయకయు ఉండెను.
  3. 5అంతట అతని భార్యయైన యెజెబెలు వచ్చినీవు మూతి ముడుచుకొనినవాడవై భోజనము చేయక యుండెదవేమని అతని నడుగగా
  4. 6అతడు ఆమెతో ఇట్లనెనునీ ద్రాక్షతోటను క్రయమునకు నాకిమ్ము; లేక నీకు అనుకూలమైనయెడల దానికి మారుగా మరియొక ద్రాక్షతోట నీ కిచ్చెదనని, యెజ్రె యేలీయుడైన నాబోతుతో నేను చెప్పగా అతడునా ద్రాక్షతోట నీ కియ్యననెను.
  5. 7అందు కతని భార్యయైన యెజెబెలుఇశ్రాయేలులో నీవిప్పుడు రాజ్యపరిపాలనము చేయుటలేదా? లేచి భోజనము చేసి మనస్సులో సంతోషముగా ఉండుము; నేనే యెజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్షతోట నీకిప్పించెదనని అతనితో చెప్పి
Read all of 1 Kings 21

Cross references

Original words (Hebrew)

1 Kings 21:5 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.