1 Kings · chapter 22 · verse 21
1 Kings 22:21 in Telugu
అంతలో ఒక ఆత్మ యెదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలువబడినేను అతనిని ప్రేరేపించెదననగా యెహోవాఏ ప్రకారము నీవతని ప్రేరేపించుదువని అతని నడిగెను.
Antalo oka aatma yedutiki vachchi yehovaa sannidhini niluvabadinenu atanini prerepinchedananagaa yehovaae prakaaramu neevatani prerepinchuduvani atani nadigenu.
1 Kings 22:21 in English
- King James Version (KJV)
- And there came forth a spirit, and stood before the LORD, and said, I will persuade him.
- World English Bible (WEB)
- A spirit came out and stood before the LORD, and said, ‘I will entice him.’
- American Standard Version (ASV)
- And there came forth a spirit, and stood before Jehovah, and said, I will entice him.
- Bible in Basic English (BBE)
- Then a spirit came forward and took his place before the Lord and said, I will get him to do it by a trick.
- Darby Translation (DBY)
- And there came forth a spirit, and stood before Jehovah, and said, I will entice him.
- Webster's Bible (WBS)
- And there came forth a spirit, and stood before the LORD, and said, I will persuade him.
- Young's Literal Translation (YLT)
- 'And the spirit goeth out, and standeth before Jehovah, and saith, I — I do entice him; and Jehovah saith unto him, By what?
Read in context
- 19మీకాయా యిట్లనెనుయెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము; యెహోవా సింహాసనాసీనుడై యుండగా పరలోకసైన్యమంతయు ఆయన కుడి పార్శ్వమునను ఎడమపార్శ్వమునను నిలిచి యుండుట నేను చూచితిని
- 20అహాబు రామోత్గిలాదుమీదికి పోయి అక్కడ ఓడిపోవునట్లుగా ఎవడు అతనిని ప్రేరేపించునని యెహోవా సెలవియ్యగా, ఒకడు ఈ విధముగాను మరియొకడు ఆ విధముగాను యోచన చెప్పుచుండిరి.
- 21అంతలో ఒక ఆత్మ యెదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలువబడినేను అతనిని ప్రేరేపించెదననగా యెహోవాఏ ప్రకారము నీవతని ప్రేరేపించుదువని అతని నడిగెను.
- 22అందుకతడునేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని చెప్పగా ఆయననీవు అతని ప్రేరేపించి జయము నొందుదువు; పోయి ఆ ప్రకారము చేయుమని అతనికి సెలవిచ్చెను.
- 23యెహోవా నిన్నుగూర్చి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ఉంచియున్నాడు.
Cross references
- Job 2:1 యోబు 2:1దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన మరియొక దినము తటస్థింపగా, వారితోకూడ అపవాది యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చెను.
- 1 Kings 22:23 1 రాజులు 22:23యెహోవా నిన్నుగూర్చి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ఉంచియున్నాడు.
- Job 1:6–7 యోబు 1:6–7దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాదియగు వాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా - నీవు ఎక్కడనుండి వచ్చితివని వాని నడుగగా అపవాది - భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తర మిచ్చెను.