Skip to content
ThuthiThuthiThuthi
Job · chapter 1 · verse 6

Job 1:6 in Telugu

దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాదియగు వాడు వారితో కలిసి వచ్చెను.

Devadootalu yehovaa sannidhini niluchutakai vachchina dinamokati tatasthinchenu. Aa dinamuna apavaadiyagu vaadu vaarito kalisi vachchenu.

Job 1:6 in English

King James Version (KJV)
Now there was a day when the sons of God came to present themselves before the LORD, and Satan came also among them.
World English Bible (WEB)
Now on the day when God’s sons came to present themselves before the LORD, Satan also came among them.
American Standard Version (ASV)
Now it came to pass on the day when the sons of God came to present themselves before Jehovah, that Satan also came among them.
Bible in Basic English (BBE)
And there was a day when the sons of the gods came together before the Lord, and the Satan came with them.
Darby Translation (DBY)
And there was a day when the sons of God came to present themselves before Jehovah; and Satan came also among them.
Webster's Bible (WBS)
Now there was a day when the sons of God came to present themselves before the LORD, and Satan came also among them.
Young's Literal Translation (YLT)
And the day is, that sons of God come in to station themselves by Jehovah, and there doth come also the Adversary in their midst.

Read in context

  1. 4అతని కుమారులందరు వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ యిండ్లలో విందు చేయనై కూడునప్పుడు తమ ముగ్గురు అక్కచెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలెనని వారిని పిలిపించుచు వచ్చిరి.
  2. 5వారి వారి విందు దినములు పూర్తికాగా యోబు, తన కుమారులు పాపముచేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి, అరుణోదయమున లేచి వారిలో ఒక్కొకని నిమిత్తమై దహనబలి నర్పించుచు వచ్చెను. యోబు నిత్యము ఆలాగున చేయుచుండెను.
  3. 6దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాదియగు వాడు వారితో కలిసి వచ్చెను.
  4. 7యెహోవా - నీవు ఎక్కడనుండి వచ్చితివని వాని నడుగగా అపవాది - భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తర మిచ్చెను.
  5. 8అందుకు యెహోవా - నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలో చించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, భూమిమీద అతని వంటివాడెవడును లేడు.
Read all of Job 1

Cross references

Original words (Hebrew)

Job 1:6 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.