Skip to content
ThuthiThuthiThuthi
1 Kings · chapter 22 · verse 37

1 Kings 22:37 in Telugu

ఈ ప్రకారము రాజు మరణమై షోమ్రోనునకు కొనిపోబడి షోమ్రోనులో పాతిపెట్టబడెను.

Ee prakaaramu raaju maranamai shomronunaku konipobadi shomronulo paatipettabadenu.

1 Kings 22:37 in English

King James Version (KJV)
So the king died, and was brought to Samaria; and they buried the king in Samaria.
World English Bible (WEB)
So the king died, and was brought to Samaria; and they buried the king in Samaria.
American Standard Version (ASV)
So the king died, and was brought to Samaria; and they buried the king in Samaria.
Bible in Basic English (BBE)
And they came to Samaria, and put the king's body to rest in Samaria.
Darby Translation (DBY)
And the king died, and was brought to Samaria; and they buried the king in Samaria.
Webster's Bible (WBS)
So the king died, and was brought to Samaria; and they buried the king in Samaria.
Young's Literal Translation (YLT)
And the king dieth, and cometh into Samaria, and they bury the king in Samaria;

Read in context

  1. 35నాడు యుద్ధము బలముగా జరుగుచున్నప్పుడు రాజును సిరియనుల యెదుట అతని రథముమీద నిలువ బెట్టిరి; అస్తమయమందు అతడు మరణమాయెను; తగిలిన గాయములోనుండి అతని రక్తము కారి రథములో మడుగు గట్టెను.
  2. 36సూర్యాస్తమయ సమయమందు దండువారందరు తమ తమ పట్టణములకును దేశములకును వెళ్లి పోవచ్చు నని ప్రచురమాయెను.
  3. 37ఈ ప్రకారము రాజు మరణమై షోమ్రోనునకు కొనిపోబడి షోమ్రోనులో పాతిపెట్టబడెను.
  4. 38వేశ్యలు స్నానము చేయుచుండగా ఒకడు ఆ రథమును షోమ్రోను కొలనులో కడిగినప్పుడు యెహోవా సెలవిచ్చిన మాటచొప్పున కుక్కలు వచ్చి అతని రక్తమును నాకెను.
  5. 39అహాబు చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసిన దానంతటినిగూర్చియు, అతడు కట్టించిన దంతపు ఇంటినిగూర్చియు, అతడు కట్టించిన పట్టణములను గూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథ మందు వ్రాయబడియున్నది.
Read all of 1 Kings 22

Original words (Hebrew)

1 Kings 22:37 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.