1 Kings · chapter 3 · verse 24
1 Kings 3:24 in Telugu
గనుక కత్తి తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. వారు ఒక కత్తి రాజసన్నిధికి తేగా
Ganuka katti temmani aajnya ichchenu. Vaaru oka katti raajasannidhiki tegaa
1 Kings 3:24 in English
- King James Version (KJV)
- And the king said, Bring me a sword. And they brought a sword before the king.
- World English Bible (WEB)
- The king said, “Get me a sword.” So they brought a sword before the king.
- American Standard Version (ASV)
- And the king said, Fetch me a sword. And they brought a sword before the king.
- Bible in Basic English (BBE)
- Then he said, Get me a sword. So they went and put a sword before the king.
- Darby Translation (DBY)
- And the king said, Bring me a sword. And they brought a sword before the king.
- Webster's Bible (WBS)
- And the king said, Bring me a sword. And they brought a sword before the king.
- Young's Literal Translation (YLT)
- And the king saith, 'Take for me a sword;' and they bring the sword before the king,
Read in context
- 22అంతలో రెండవ స్త్రీ అది కాదు;బ్రదికియున్నది నా బిడ్డ చచ్చినది దాని బిడ్డ అని చెప్పగా ఆమెకాదు, చచ్చినదే నీ బిడ్డ బ్రతికియున్నది నా బిడ్డ అనెను. ఈ ప్రకారముగా వారు రాజుసముఖమున మనవిచేయగా
- 23రాజు బ్రదికియున్నది నా బిడ్డ చచ్చినది నీ బిడ్డ అని యొక తెయు, రెండవది ఆలాగు కాదు చచ్చినది నీ బిడ్డ బ్రదికియున్నది నా బిడ్డ అని చెప్పుచున్నది;
- 24గనుక కత్తి తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. వారు ఒక కత్తి రాజసన్నిధికి తేగా
- 25రాజు రెండు భాగములుగా బ్రదికియుండు బిడ్డను చేసి సగము దీనికిని సగము దానికిని చెరిసగము ఇయ్యవలసినదని ఆజ్ఞ ఇచ్చెను.
- 26అంతట బ్రదికియున్న బిడ్డయొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుగుకొని పోయినదై, రాజునొద్దనా యేలిన వాడా, బిడ్డను ఎంతమాత్రము చంపక దానికే యిప్పించుమని మనవిచేయగా, ఆ రెండవ స్త్రీ అది నాదైనను దానిదైనను కాకుండ చెరిసగము చేయుమనెను.