Skip to content
ThuthiThuthiThuthi
1 Kings · chapter 3 · verse 5

1 Kings 3:5 in Telugu

గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొ మోనునకు ప్రత్యక్షమైనేను నీకు దేని నిచ్చుట నీకిష్టమోదాని నడుగుమని దేవుడు అతనితో సెలవియ్యగా

Gibiyonulo yehovaa raatrivela svapnamandu solo monunaku pratyakshamainenu neeku deni nichchuta neekishtamodaani nadugumani devudu atanito selaviyyagaa

1 Kings 3:5 in English

King James Version (KJV)
In Gibeon the LORD appeared to Solomon in a dream by night: and God said, Ask what I shall give thee.
World English Bible (WEB)
In Gibeon, the LORD appeared to Solomon in a dream by night; and God said, “Ask for what I should give you.”
American Standard Version (ASV)
In Gibeon Jehovah appeared to Solomon in a dream by night; and God said, Ask what I shall give thee.
Bible in Basic English (BBE)
In Gibeon, Solomon had a vision of the Lord in a dream by night; and God said to him, Say what I am to give you.
Darby Translation (DBY)
In Gibeon Jehovah appeared to Solomon in a dream by night; and God said, Ask what I shall give thee.
Webster's Bible (WBS)
In Gibeon the LORD appeared to Solomon in a dream by night: and God said, Ask what I shall give thee.
Young's Literal Translation (YLT)
In Gibeon hath Jehovah appeared unto Solomon, in a dream of the night, and God saith, 'Ask — what do I give to thee?'

Read in context

  1. 3తన తండ్రియైన దావీదు నియమించిన కట్టడలను అనుసరించుచు సొలొమోను యెహోవాయందు ప్రేమయుంచెను గాని యున్నత స్థలములయందు అతడు బలులను మాత్రము అర్పించుచు ధూపము వేయుచు నుండెను.
  2. 4గిబియోను ముఖ్యమైన ఉన్నతస్థలమై యుండెను గనుక బలుల నర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠముమీద వెయ్యి దహనబలులను అర్పించెను.
  3. 5గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొ మోనునకు ప్రత్యక్షమైనేను నీకు దేని నిచ్చుట నీకిష్టమోదాని నడుగుమని దేవుడు అతనితో సెలవియ్యగా
  4. 6సొలొమోను ఈలాగు మనవి చేసెనునీ దాసుడును నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్య మును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించెను గనుక నీవు అతనియెడల పరిపూర్ణ కటాక్షమగు పరచి, యీ దినముననున్నట్లుగా అతని సింహా సనముమీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతనియందుమహాకృపను చూపియున్నావు.
  5. 7నా దేవా యెహోవా, నీవు నా తండ్రియైన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి యున్నావు; అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు;
Read all of 1 Kings 3

Cross references

Original words (Hebrew)

1 Kings 3:5 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.