Skip to content
ThuthiThuthiThuthi
2 Chronicles · chapter 1 · verse 7

2 Chronicles 1:7 in Telugu

ఆ రాత్రియందు దేవుడు సొలొమోనునకు ప్రత్యక్షమైనేను నీకు ఏమి ఇయ్యగోరుదువో దాని అడుగుమని సెలవియ్యగా

Aa raatriyandu devudu solomonunaku pratyakshamainenu neeku emi iyyagoruduvo daani adugumani selaviyyagaa

2 Chronicles 1:7 in English

King James Version (KJV)
In that night did God appear unto Solomon, and said unto him, Ask what I shall give thee.
World English Bible (WEB)
That night, God appeared to Solomon and said to him, “Ask for what you want me to give you.”
American Standard Version (ASV)
In that night did God appear unto Solomon, and said unto him, Ask what I shall give thee.
Bible in Basic English (BBE)
In that night God came to Solomon in a vision, and said to him, Say what I am to give you.
Darby Translation (DBY)
In that night God appeared to Solomon, and said to him, Ask what I shall give thee.
Webster's Bible (WBS)
In that night God appeared to Solomon, and said to him, Ask what I shall give thee.
Young's Literal Translation (YLT)
In that night hath God appeared to Solomon, and saith to him, 'Ask — what do I give to thee?'

Read in context

  1. 5హూరు కుమారుడైన ఊరికి పుట్టిన బెసలేలు చేసిన యిత్తడి బలిపీఠము అక్కడ యెహోవా నివాసస్థలము ఎదుట ఉండగా సొలొమోనును సమాజపువారును దానియొద్ద విచారణ చేసిరి.
  2. 6సమాజపు గుడారము ముందర యెహోవా సన్నిధినుండి ఇత్తడి బలిపీఠము నొద్దకు సొలొమోను పోయి దానిమీద వెయ్యి దహనబలులను అర్పించెను.
  3. 7ఆ రాత్రియందు దేవుడు సొలొమోనునకు ప్రత్యక్షమైనేను నీకు ఏమి ఇయ్యగోరుదువో దాని అడుగుమని సెలవియ్యగా
  4. 8సొలొమోను దేవునితో ఈలాగు మనవిచేసెనునీవు నా తండ్రియైన దావీదుయెడల బహుగా కృప చూపి అతని స్థానమందు నన్ను రాజుగా నియమించి యున్నావు గనుక
  5. 9దేవా యెహోవా, నీవు నా తండ్రియైన దావీదునకు చేసిన వాగ్దానమును స్థిరపరచుము; నేల ధూళియంత విస్తారమైన జనులమీద నీవు నన్ను రాజుగా నియమించియున్నావు
Read all of 2 Chronicles 1

Cross references

Original words (Hebrew)

2 Chronicles 1:7 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.