Skip to content
ThuthiThuthiThuthi
1 Kings · chapter 7 · verse 11

1 Kings 7:11 in Telugu

పైతట్టున పరిమాణప్రకారముగా చెక్కబడిన మిక్కిలి వెలగల రాళ్లును దేవదారు కఱ్ఱలును కలవు.

Paitattuna parimaanaprakaaramugaa chekkabadina mikkili velagala raallunu devadaaru karralunu kalavu.

1 Kings 7:11 in English

King James Version (KJV)
And above [were] costly stones, after the measures of hewed stones, and cedars.
World English Bible (WEB)
Above were costly stones, even cut stone, according to measure, and cedar wood.
American Standard Version (ASV)
And above were costly stones, even hewn stone, according to measure, and cedar-wood.
Bible in Basic English (BBE)
Overhead were highly priced stones cut to measure, and cedar-wood.
Darby Translation (DBY)
And above were costly stones, hewn stones, according to the measures, and cedar.
Webster's Bible (WBS)
And above [were] costly stones, after the measures of hewn stones, and cedars.
Young's Literal Translation (YLT)
and above [are] precious stone, according to the measures of hewn work, and cedar;

Read in context

  1. 9ఈ కట్టడములన్నియు పునాది మొదలుకొని గోడ చూరువరకు లోపలను వెలుపలను వాటి పరిమాణప్రకారముగా తొలవబడినట్టివియు, రంప ములచేత కోయబడినట్టివియు, మిక్కిలి వెలగలరాళ్లతో కట్టబడెను; ఈ ప్రకారమే గొప్ప ఆవరణపు వైపుననున్న వెలుపలి భాగమును ఉండెను.
  2. 10దాని పునాది పదేసి యెనిమిదేసి మూరలుగల మిక్కిలి వెలగల పెద్ద రాళ్లతో కట్ట బడెను.
  3. 11పైతట్టున పరిమాణప్రకారముగా చెక్కబడిన మిక్కిలి వెలగల రాళ్లును దేవదారు కఱ్ఱలును కలవు.
  4. 12గొప్ప ఆవరణమునకు చుట్టును మూడు వరుసల చెక్కిన రాళ్లును, ఒక వరుస దేవదారు దూలములును కలవు; యెహోవా మందిరములోని ఆవరణము కట్టబడిన రీతినే ఆ మందిరపు మంటపమును కట్టబడెను.
  5. 13రాజైన సొలొమోను తూరు పట్టణములోనుండి హీరామును పిలువనంపించెను.
Read all of 1 Kings 7

Cross references

Original words (Hebrew)

1 Kings 7:11 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.